సూర్యప్రభ (నటి): కూర్పుల మధ్య తేడాలు

507 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ఆంధ్ర మహిళ సభలోనే ఆమె సామ్రాజ్యం వద్ద నాట్యం చేర్చుకోవడం ప్రారంభించింది. తర్వాత వేదాంతం రాఘవయ్య వద్ద నేర్చుకుంది.
 
ఆమె ప్రారంభంలో తమిళ సినిమాలో నటించింది. "మిస్ మాలిని" ఆమె మొదటి చిత్రం. అక్క చెల్లెళ్ళు ఇద్దరూ ఈ చిత్రంలో నటించారు<ref>{{Cite book|url=https://books.google.co.in/books?id=e07vBwAAQBAJ&pg=PA68&lpg=PA68&dq=miss+malini+tamil+suryaprabha&source=bl&ots=akgmGUzVJM&sig=ACfU3U0IS4qNLBQeSemxjyorjUIzNDRlfg&hl=te&sa=X&ved=2ahUKEwiyh6qfw-_oAhVkyzgGHT6LCR8Q6AEwFHoECAwQLw#v=onepage&q=miss%20malini%20tamil%20suryaprabha&f=false|title=PRIDE OF TAMIL CINEMA: 1931 TO 2013: Tamil Films that have earned National and International Recognition|last=Dhananjayan|first=G.|date=2014-11-03|publisher=Blue Ocean Publishers|language=en}}</ref>. తర్వాత చిత్రం "చక్రధారి". తెలుగు సినిమాలో మొదటి సారి స్వతంత్రా వారి "ద్రోహి" లో కనిపించింది. ఆ చిత్రంలో ఆమె నటించలేదు. కంపెనీ ఏంబ్లంగా నిలబడ్డది. ఆమె మొదటి చిత్రం ప్రతిభావారి "లక్ష్మమ్మ". తిలోత్తమలోనూ, వినోదా ప్రొడక్షన్స్ వారి చిత్రంలోనూ, "మంగళ" లోనూ ఆమె నటించింది<ref>{{Cite web|url=https://www.koumudi.net/Monthly/2016/february/feb_2016_flash_back.pdf|title=సూర్యప్రభ (తెలుగు సినిమా 1950 డిసెంబరు నుండి పునర్ముద్రితం)|last=|first=|date=|website=|url-status=live|archive-url=|archive-date=|access-date=}}</ref>.
==చిత్రసమాహారం<ref>{{cite journal|last1=సంపాదకుడు|title=సూర్యప్రభ|journal=[[ఆంధ్ర సచిత్ర వారపత్రిక]]|date=1952-01-09|volume=44|issue=19|page=2|url=http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=18726|accessdate=8 March 2015}}</ref>==
* మిస్ మాలిని(తమిళం) - 1947
1,31,549

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2914907" నుండి వెలికితీశారు