"సూర్యప్రభ (నటి)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
| relatives = [[పుష్పవల్లి]]
}}
'''సూర్యప్రభ''' [[1930]]లోభారతీయ జన్మించిందిసినిమా నటి. ప్రముఖఆమె తెలుగు, తమిళ చిత్రాలలో నటించింది.సినిమా నటి [[పుష్పవల్లి]] ఈమెకు సహోదరి. దర్శకుడు [[వేదాంతం రాఘవయ్య]] ఈమె భర్త. ఈమెకు ఏడుగురు సంతానం. 6 మంది కూతుళ్ళు ఒక కుమారుడు. వారిలో [[శుభ(నటి)|శుభ]] సినిమా నటిగా రాణించింది
 
== జీవిత విశేషాలు ==
ఆమె పెంటపాడులో 1930లో జన్మించింది. ఆమె తండ్రి కందాళ తాతాచారి. ఆమె అక్క పుష్పవల్లి సినిమా నటన వృత్తిగా స్వీకరిచడం సూర్యప్రభ జీవితంలో ముఖ్య పరిమాణం తీసుకొచ్చింది. చిన్నతనంలోనే అక్కతొ బాటు మద్రాసుకు వెళ్ళింది.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2914910" నుండి వెలికితీశారు