సరోద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''సరోద్''' ([[ఆంగ్లం]]: '''Sarod''') ఒక విధమైన వాద్య పరికరం. దీనిని ఎక్కువగా హిందూస్థానీ సంగీతంలో ఉపయోగిస్తారు. ఇది సితార్ తో పాటు అత్యంత ప్రాచుర్యం పొందిన వాయిద్యాలలో ఒకటి<ref>{{Cite web|url=https://omeka1.grinnell.edu/MusicalInstruments/items/show/19|title=sarod · Grinnell College Musical Instrument Collection|website=omeka1.grinnell.edu|access-date=2019-10-13}}</ref>. ఇది తీగ వాయిద్యం.
 
సరోద్, ఉత్తర భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో హిందూస్థానీ సంగీత సంప్రదాయానికి సాధారణమైన వీణ కుటుంబానికి చెందిన సంగీత వాయిద్యం. ఆధునిక క్లాసికల్ సరోడ్ సుమారు 100 సెం.మీ (39 అంగుళాలు) పొడవు కలిగి కలపతో తయారుచేయబడి ఉంటుంది. విశాలమైన మెడలో జారే పిచ్‌ల లక్షణాన్ని ఉంచడానికి లోహంతో కప్పబడిన వేలిబోర్డు ఉంది. ఆధునిక సంస్కరణలో ఇది నాలుగు నుండి ఆరు ప్రధాన శ్రావ్యమైన తీగలు, ఇంకా రెండు నుండి నాలుగు ఇతర తీగలు కలిగి ఉంటుంది; కూర్చున్న వాద్యకారుడు తన ఒడిలో వాయిద్యం పట్టుకుంటాడు. సరోడ్ తీగలను కుడి చేతిలో పట్టుకుని వాద్యముల యందలితీఁగెలు వాగింౘుటకు వాడుక చేయు కమానువంటి సాధనముతో లాగుకొని, ఎడమ చేతి వేలి గోళ్లతొ తీగలను మీటిస్తాడు<ref>{{Cite web|url=https://www.britannica.com/art/sarod|title=Sarod {{!}} musical instrument|website=Encyclopedia Britannica|language=en|access-date=2020-04-17}}</ref>.
 
<br />
==సంగీతకారులు==
 
Line 7 ⟶ 10:
 
 
 
{{సంగీత వాద్యాలు}}
== మూలాలు ==
{{మూలాల జాబితా}}{{సంగీత వాద్యాలు}}
 
[[వర్గం:సంగీత వాయిద్యాలు]]
"https://te.wikipedia.org/wiki/సరోద్" నుండి వెలికితీశారు