చిత్తూరు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

ఫ్రామాణిక శైలి సవరణలు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 54:
రాష్ఠ్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతాలుగా పరిగణిస్తున్న సత్యవేడు, వరదయ్యపాలెం మండలాలను పారిశ్రామికంగా అభివృద్ధి పరచి, అక్కడి ప్రజలకు ఉపాధిని కల్పించడంతోపాటు, ప్రపంచస్థాయి గుర్తింపు తేవాలన్న ధ్యేయంతో, 2006లో శ్రీసిటీ పేరుతో ఇక్కడ ఒక ప్రత్యేక ఆర్థిక మండలిని స్థాపించటానికై ప్రభుత్వం అనుమతించింది. ఆ మండలాల పరిధిలో, ఆంధ్ర- తమిళనాడు రాష్ఠ్రాల దక్షిణ సరిహద్దుకు చేరువలో, బాగా వెనుకబడిన 14 గ్రామాలలోని వ్యవసాయానికి పనికిరాని లేదా అతితక్కువ ఫలసాయం ఇచ్చే భూములలో 2008 ఆగస్టు 8న శ్రీసిటీ ప్రారంభమైనది. అనతి కాలంలోనే 'ఇంతింతై, వటుడింతై' న చందాన, వివిధ దేశాలకు చెందిన అనేక భారీ పరిశ్రమల స్థాపనతో, శ్రీసిటీ ప్రగతి ప్రస్థానంలో పరగుతీస్తూ, నేడు ప్రపంచ వాణిజ్య పటంలో ప్రముఖ స్థానాన్ని పొందింది. దేశ, విదేశ సంస్థల ఎగుమతి వాణిజ్య సౌలభ్యం కొరకు 3800 ఎకరాలలో ఏర్పరచిన 'ప్రత్యేక ఆర్థిక మండలి' [Secial Economic Zone (SEZ) - సెజ్], 2200 ఎకరాలలో దేశీయ ఉత్పత్తుల వాణిజ్య కేంద్రము (Domestic Tariff Zone), స్వేచ్ఛావ్యాపారం మరియూ గిడ్డంగి మండలం (Free Trade and Warehousing Zone), వంటి వసతులన్నీ ఒకే చోట ఉండేలా, శ్రీసిటీ నిర్మాణ రూపకల్పన చేశారు. ప్రపంచ ప్రఖ్యాత జురాంగ్ కన్సల్టెంట్స్ (సింగపూర్) వారిచే రూపొందించబడిన శ్రీసిటీ, ఒక ప్రపంచస్థాయి వ్యాపారకేంద్రానికి ఉండవలసిన అన్ని మౌలిక వసతులనూ, అంతర్జాతీయ జీవన శైలి సదుపాయాలను, హంగులనూ కలిగియున్నది. శ్రీసిటీలోని వివిధ ప్రాంతాలను కలుపుతూ విశాలమైన రహదారులు, అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలు, మంచినీటిశుద్ధి కేంద్రం, సౌర విద్యుత్ కేంద్రము, మురుగు, పారిశ్రామిక వ్యర్ధాల శుద్ధి వసతులు, హరిత వనాలు, నివాస భవన సముదాయాలను నిర్మించారు.
 
అచిరకాలంలో సాధించిన విజయాలే శ్రీసిటీకి పారిశ్రామిక పెట్టుబడులు వెల్లువగా రావటానికి దోహద పడ్డాయి. ఇప్పటిదాకా, 26 దేశాలకు చెందిన 165 కు పైగా కంపెనీలు, సుమారు ₹2525,000 కోట్ల పెట్టుబడితో తమ వ్యాపార కలాపాల నిర్వహణకు శ్రీసిటీనే గమ్యంగా ఎంచుకున్నాయి. వీటిలో దాదాపు 90 పరిశ్రమలు ఉత్పత్తి దశకు చేరుకోగా, మిగిలినవి నిర్మాణ దశలో లేదా ప్రభుత్వ అనుమతులు పొందే దశలో ఉన్నాయి.
 
శ్రీసిటీలో అడుగిడిన ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామిక సంస్థలు
పంక్తి 69:
 
ఈ కంపెనీల రాకతో సుమారు 35000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించింది. ఉపాధి పొందుతున్న వారిలో 50 శాతం మహిళలే. అధిక శాతం మంది మహిళా ఉద్యోగులున్న పరిశ్రమలు అనేకం ఇక్కడున్నాయి. మహిళలకు ఆర్థిక స్వావలంబన దొరికితే వారి కుటుంబ స్థితిగతులు మెరుగై, పిల్లల భవిష్యత్‌ బాగుంటుందన్న తలంపుతో మహిళలకు అధిక సంఖ్యలో ఉద్యోగాలు ఇవ్వడానికి శ్రీసిటీ ప్రణాళికలు రచించింది. తదనుగుణంగా అక్కడి వివిధ పరిశ్రమల యాజమాన్యాలు స్త్రీ శక్తికి అగ్రతాంబూలం ఇచ్చారు, మహిళా శక్తికే పెద్దపీట వేశారు. ఒక్క ఫాక్స్‌కాన్‌కు చెందిన రైజింగ్‌ స్టార్‌ పరిశ్రమలోనే 11 వేలకు పైగా మహిళలు పనిచేస్తుండగా, మిగిలిన వారు ఎం.ఎస్‌.ఆర్‌. గార్మెంట్స్, కెల్లోగ్స్‌, పాల్స్‌ ప్లష్‌, మాండెలెజ్ (క్యాడ్బరీ)‌, ఎవర్టన్ టీ, కాల్గేట్ పామోలివ్, యూనీఛాం, పెప్సికో మొదలైన పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. ఆయా కంపెనీల ఉద్యోగుల సంఖ్యలో మహిళలు, సుమారు 20 నుండి 90 శాతం దాకా ఉన్నారు.
 
==డివిజన్లు లేదా మండలాలు, నియోజక వర్గాలు==
 
==పాలనా విభాగాలు==
Line 78 ⟶ 76:
# [[తిరుపతి]].
# [[మదనపల్లె]].
;విద్యారంగ డివిజన్లు
1. చిత్తూరు. 2. తిరుపతి. 3. మదనపల్లె. 4. పుత్తూరు.
 
; '''నగరపాలక సంఘాలు (కార్పోరేషన్)'''
 
1. తిరుపతి. 2 చిత్తూరు.
; పురపాలక సంఘాలు (మునిసిపాలిటీలు)
 
1. మదనపల్లె. 2. శ్రీకాళహస్తి. 3. పుంగనూరు. 4. పలమనేరు. 5. పుత్తూరు. 6. నగరి
* మండలాల సంఖ్య: 66
* రెవెన్యూ గ్రామాల సంఖ్య 1399
 
భౌగోళికంగా చిత్తూరు జిల్లాను 66 రెవిన్యూ మండలములుగామండలాలుగా విభజించారు<ref name=ptRaj>పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో [http://panchayat.gov.in/adminreps/viewpansumR.asp?selstate=0210000000&ptype=B&button1=Submit చిత్తూరు జిల్లా తాలూకాల వివరాలు] {{Webarchive|url=https://web.archive.org/web/20070930181629/http://panchayat.gov.in/adminreps/viewpansumR.asp?selstate=0210000000&ptype=B&button1=Submit |date=2007-09-30 }}. జూలై 26, 2007న సేకరించారు.</ref>.
[[దస్త్రం:Chittoor.jpg|300px|right|చిత్తూరు జిల్లా మండలాలు]]
[[దస్త్రం:Revenue divisions map of Chittoor district.png|right|300px|చిత్తూరు జిల్లా రెవెన్యు విభాగాలు]]
Line 137 ⟶ 136:
|-
|}
 
==డివిజన్లు లేదా మండలాలు, నియోజక వర్గాలు ==
 
;[[లోక్‌సభ]] స్థానాలు (2)
* [[చిత్తూరు లోకసభ నియోజకవర్గం|చిత్తూరు]]
* [[తిరుపతి లోకసభ నియోజకవర్గం|తిరుపతి]]
* [[రాజంపేట లోకసభ నియోజకవర్గం|రాజంపేట]] (పాక్షికముగాపాక్షికంగా)
 
;[[శాసనసభ]] స్థానాలు (14):
 
;[[శాసనసభ]] స్థానాలు (14):
2007 లో జరిగిన డీలిమిటేషన్ వలన క్రొత్తగా విలీనాలు చేయబడిన నియోజక వర్గాలు.
* గమనిక : క్రింద ఇవ్వబడిన నియోజకవర్గాలను నొక్కినచో, నేరుగా ఆయా అసెంబ్లీవర్గాల పేజీలలో వెళ్ళవచ్చును. ఎడమవైపున ఇవ్వబడిన సంఖ్య ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల క్రమసంఖ్య.
Line 262 ⟶ 264:
|rowspan=23|
|-
|1 [[తిరుపతి]] || 10 [[కాణిపాకం]] ||1918 [[శ్రీకాళహస్తి]]
|-
|2 [[శ్రీనివాస మంగా పురం]]|| 11 [[శ్రీనివాస మంగా పురం]] || 2019 [[అప్పలాయ గుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం]]
|-
|3 [[తిరుమల]] || 12 [[నారాయణవనం]] ||2120 [[నాగలాపురం]]
|-
|4 [[కార్వేటినగరం]] || 13 [[కైలాసనాథ కొండ]] || 2221 [[మొగిలి (గ్రామం)|మొగిలి.]]
|-
|5 [[తిరుచానూరు]] || 14 [[యాదమరి/ఇంద్రపురి]] || 2322 [[అరగొండ]]
|-
|6 [[తలకోన]] || 15 [[బొయ కొండ గంగమ్మ]] ||2423 [[హార్సిలిహిల్స్]]
|-
|7 [[గుర్రంకొండ]] || ||2524 [[పులికాట్ సరస్సు]]
|-
|8 [[చంద్రగిరి]] || 1716 [[ఆరోగ్యవరం]]||2625 [[కైలాసనాథ కోన]]
|-
|9 [[గుడి మల్లం]] || 1817 [[కైలాసనాథకోన]] ||2726 [[గుర్రంకొండ]]
|-
|| 28 27[[సురుటుపల్లి]]
|| 29 [[వేదనారాయణస్వామి ఆలయం|వేదనారాయణ స్వామి ఆలయం]]. నాగలాపురమ్నాగలాపురం]]
|}
 
"https://te.wikipedia.org/wiki/చిత్తూరు_జిల్లా" నుండి వెలికితీశారు