1922: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జననాలు: clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2), ) → )
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 24:
* [[జూన్ 10]]: [[జూడీ గార్లాండ్]], అమెరికాకు చెందిన సుప్రసిద్ధ నటి, గాయకురాలు, అభినేత్రి. (మ.1969)
* [[జూలై 15]]: [[లియోన్‌ లెడర్‌మాన్]], భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత
* [[జూలై 16]]: [[ఎస్. టి. జ్ఞానానంద కవి]], ప్రముఖ తెలుగు రచయిత. (మ.2011)
* [[జూలై 22]]: [[పుట్టపర్తి కనకమ్మ]], ప్రముఖ సంస్కృతాంధ్ర కవయిత్రి, సరస్వతీపుత్ర [[పుట్టపర్తి నారాయణాచార్యులు]] భార్య. (మ.1983)
* [[జూలై 30]]: [[రావిశాస్త్రి]], న్యాయవాది, రచయిత. (మ.1993)
* [[సెప్టెంబర్ 10]]:[[యలవర్తి నాయుడమ్మ]], ప్రముఖ చర్మ సాంకేతిక శాస్త్రవేత్త. (మ.1985)
* [[సెప్టెంబర్ 23]]: [[ఈమని శంకరశాస్త్రి]], ప్రసిద్ధ వైణికుడు. (మ.1987)
* [[అక్టోబర్ 1]]: [[అల్లు రామలింగయ్య]], ప్రముఖ హాస్య నటుడు. (మ.2004)
* [[అక్టోబరు 10]]: [[నర్రా మాధవరావు]], నిజాం విమోచన పోరాటయోధుడు.
* [[నవంబరు 4]]: [[ఆలపాటి రవీంద్రనాధ్]], జ్యోతి, రేరాణి, సినిమా, మిసిమి పత్రికల స్థాపకుడు. (మ.1996)
* [[నవంబరు 5]]: [[రెంటాల గోపాలకృష్ణ]], ప్రముఖ పత్రికా రచయిత, కవి. (జ.1922)
* [[నవంబరు 28]]: [[ఆరెకపూడి రమేష్ చౌదరి]], పత్రికా రచయిత. (మ.1983)
* [[డిసెంబర్ 4]]: [[ఘంటసాల వెంకటేశ్వరరావు]], ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు. (మ.1974)
* [[డిసెంబర్ 23]]: [[ఘండికోట బ్రహ్మాజీరావు]], ప్రముఖ ఉత్తరాంధ్ర రచయిత, సాహితీ వేత్త. (మ.2012)
 
== మరణాలు ==
"https://te.wikipedia.org/wiki/1922" నుండి వెలికితీశారు