మొసలికంటి తిరుమలరావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మొసలికంటి తిరుమలరావు''' ([[ఆంగ్లం]]: Mosalikanti Thirumala Rao) ([[జనవరి 29]], [[1901]] - [[1970]]) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, [[పార్లమెంటు]] సభ్యులు.
[[File:Mosalikanti tirumala rao.gif|right|thumb|150px|మొసలికంటి తిరుమలరావు]]
 
== జననం ==
వీరు [[తూర్పు గోదావరి జిల్లా]] [[పిఠాపురం]]లో [[1901]], [[జనవరి 29]]<ref>[http://books.google.com/books?id=0R1XAAAAMAAJ&q=mosalikanti&dq=mosalikanti Andhra Pradesh v. 15 - 1970] By Andhra Pradesh (India) Department of Information and Public Relations</ref> న శాయన్న పంతులు దంపతులకు జన్మించారు.