బారసాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
బిడ్డ పుట్టిన తరువాత మొదటిసారిగా [[ఊయల]]లో వేసే కార్యక్రమాన్ని '''బారసాల లేదా నామకరణ డోలారోహణ లేదా నామకరణం''' అంటారు. దీన్ని బిడ్డ పుట్టిన 21వ రోజున చేస్తారు. ఆరోజున బంధువులు, ఇరుగు పొరుగు వారు వచ్చి పసిబిడ్డను ఆశీర్వదించి, తాంబూలము పుచ్చుకొని వెళతారు. ఇది భారతదేశంలోని హిందూ సమాజాలలో నవజాత శిశువుకు పేరు పెట్టే సంప్రదాయ వేడుక. దీనిని [[ఆది శంకరాచార్యులు]] క్రీ.పూ 2000 లో ప్రారంభించాడు. యూదులు ఈ వేడుకను జావేద్ హబాత్ లేదా బ్రిట్ మిలా పేరిట జరుపుకుంటారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లో, శిశు బాప్టిజం వేడుక బాలసరాను పోలి ఉంటుంది. పురాతన గ్రీస్, పర్షియాలో కూడా దీనిని జరుపుకున్నారు.
 
"https://te.wikipedia.org/wiki/బారసాల" నుండి వెలికితీశారు