అతిధ్వనులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{విస్తరణ}}
{{మూలాలు సమీక్షించండి}}
 
[[File:CRL Crown rump length 12 weeks ecografia Dr. Wolfgang Moroder.jpg|thumb|right|గర్భం లోని 12 వారాల పిండం యొక్క అల్ట్రాసౌండ్ చిత్రం]]
[[File:Aparelhodeultrassom.jpg|thumb|right|ఒక ఆల్ట్రాసోనిక్ పరీక్ష]]
[[File:Fetal Ultrasound.png|thumb|భ్రూణ అల్ట్రాసౌండ్]]
'''అల్ట్రాసౌండ్లు''' లేదా '''[[అతిధ్వనులు]]''' అనేవి మానవ వినికిడి పరిమితి కంటే ఎక్కువ పౌనఃపున్యాలతో ఉన్న [[ధ్వని]] తరంగాలు. అల్ట్రాసౌండ్ అనేది మానవులకు వినిపించక పోవడంలో తప్ప, దాని [[భౌతిక శాస్త్రము|భౌతిక]] లక్షణాలలో 'సాధారణ' (వినిపించే) ధ్వని నుండి భిన్నంగా ఉండదు.
 
==జంతువులు==
[[File:Big-eared-townsend-fledermaus.jpg|thumb|[[గబ్బిలాలు]] చీకటి లో నావిగేట్ చెయ్యడానికి అతిధ్వనులను ఉపయోగిస్తాయి.]]
[[గబ్బిలాలు]] తమ ఆహారాన్ని గుర్తించడానికి ఆల్ట్రాసోనిక్ రంగింగ్ యొక్క వివిధ పద్ధతులను ఉపయోగిస్తాయి. అవి 100 kHz కంటే ఎక్కువ పౌనః పున్యాలను గుర్తించగలవు. బహుశా 200 kHz వరకు గుర్తించగలవు. <ref>Hearing by Bats (Springer Handbook of Auditory Research, vol. 5. Art Popper and Richard R. Fay (Editors). Springer, 1995</ref>
 
== అతిధ్వనుల అనువర్తనాలు ==
{{main|అతిధ్వనుల అనువర్తనాలు}}భౌతిక శాస్ర్తము, [[రసాయన శాస్త్రం]], [[వైద్యశాస్త్రము|వైద్యశాస్త్రములలో]] విభిన్న క్షేత్రాలలో అతిద్వనుల ఉపయోగలు అనేకం ఉన్నాయి.వాటిలోకొన్ని:
 
# పదార్థ నిర్మాణన్ని కనుగొనడం,
# లోహాలలో పగుళ్ళని గుర్తించడం
Line 26 ⟶ 22:
# సొల్డరింగ్, లోహాలను కత్తిరించడం,
# వైద్యరంగంలో ప్రయోజనాలు.<ref>http://books.google.co.in/books?id=uDorAAAAYAAJ&pg=PA92&hl=en#v=onepage&q&f=false</ref>
==అతి ధ్వని ఉత్పాదకాలు==
[[దస్త్రం:Mechanical Contracting and Plumbing January-December 1909 (1909) (14784013025).jpg|thumbnail|కుడి]]
అతి ధ్వనులను అనేక విధాలుగా ఉత్పత్తి చేయవచ్చు.ఉత్పాదకాలను నాలుగు తరగతులుగా విభజింపవచ్చు.
* (a)యాంత్రిక ఉత్పాదకాలు
* (b)ఉష్ణీయ ఉత్పాదకాలు
* (c)అయస్కాంత విరూపణ ఉత్పాదకాలు
* (d)పీడన విద్యుత్ ఉత్పాదకాలు
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/అతిధ్వనులు" నుండి వెలికితీశారు