"బైబిల్ గ్రంధములో సందేహాలు" కూర్పుల మధ్య తేడాలు

చి
చి (భూపతిరాజు రమేష్ రాజు, పేజీ బైబిల్ పుస్తకంలో సందేహాలు ను బైబిల్ గ్రంధములో సందేహాలు కు తరలించారు: గ్రంధము అనగా కొన్ని పుస్తకాలయొక్క కలెక్షన్ )
శరీర సంబంధముగా ఆలోచించినప్పుడు పురుషుడి ప్రమేయం లేకుండా కన్యక సహజముగా గర్భం దాల్చడం అసాధ్యం. అందువల్ల యేసుక్రీస్తు తల్లి అయిన మరియ కన్యక కాదు, రహస్యంగా ఎవరితొనో సంభోగించిన కారణంగా గర్భం దాల్చినది అని అవహేళన చేసే హిందూ మతోన్మాదులు లేకపోలేదు. మత్తయి సువార్త 1:34,35 ప్రకారం మరియ తనకు వచ్చిన స్వప్నములో "పురుషుని ఎరుగని నేను గర్భము ఎలా ధరింతును ? " అని దేవదూతను ప్రశ్నిస్తే అప్పుడు దేవదూత " పరిశుద్ధాత్మ వలన ధరిస్తావు " అని అనడం చూస్తాం. దీనిని బట్టి మరియ కన్యక అని నమ్మవచ్చు. కన్యక గర్భం దాల్చడం అనేది ఆత్మ సంబంధమైన, మహిమ సంబంధమైన విషయం. శరీర సంబందమైన విషయాలు ఆత్మసంబంధమైన విషయాలకు విరుద్దం. ఆత్మసంబంధమైన విషయాలు మానవ మేధస్సుకి అంతుపట్టనివి. కన్యక గర్భం దాల్చడం అనే పూర్వ సిద్ధాంతం ఇతర మత గ్రంధాల్లో కూడా ఉన్నది. శ్రీమత్భాగవతంలో విష్ణుమూర్తి దేవకి గర్భంలోకి ప్రవేశించి శ్రీకృష్ణుడిగా అవతారమెత్తాడు. గౌతమబుద్ధుని తల్లి అయిన మహామాయ కన్యకగా ఉన్నప్పుడు వేసవికాలపు పండుగ సమయంలో ఇహలోక ఆనందాలకు సంభోగ కార్యములకు దూరముగా ఉండాలని హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్న నీరుతో ప్రతి పురుషుని స్పర్శ నుండి ఆమె శుద్ధిచేయబడింది. అప్పుడు బుద్ధుని ఆత్మ మహామాయ చుట్టూరా మూడుసార్లు తిరిగి ఆమె గర్భంలోకి ప్రవేశించాడు, ఫలితంగా లుంబిని వనములో ఆమె బుద్ధునికి జన్మనిచ్చింది. మహాభారతంలో కుంతీదేవి కర్ణుడికి జన్మనిచ్చిన తరువాత ఆమె తండ్రి అయిన సూర్యభగవానుడు ఆమెను కన్యాత్వ స్థితిలోకి తీసుకువెళ్ళాడు. [[జొరాస్త్ర మతము]] ప్రకారం అహురామజ్డా (Ahura Mazda) అను దైవం తనకు తానే ప్రవక్త జొరాస్టర్ కాబోయే తల్లితో (పుట్టినప్పుడే) కలవడం జరిగింది. ఆ తల్లి ప్రవక్త జొరాస్టర్ (Zoraster) కు జన్మనిచ్చింది. కనుక మరియ కన్యక కాదు లేదా ఆ మహిమ అబద్దం అనుకుంటే, దేవకి, మహామాయ, కుంతీదేవి కన్యకలు కానేరరు లేదా కృష్ణుడు, కర్ణుడు, బుధుడు పుట్టుకలు అబద్దం అవుతుంది. కనుక ఆత్మ సంబంధముగా ఆలోచించినప్పుడు మతగ్రంధములు పవిత్రముగా కనిపిస్తాయి.
 
=='''క్రీస్తు తల్లీకుటుంబాల్లో కూతుళ్ళచిచ్చు మధ్య , అత్తా కోడళ్ళ మధ్య విరోధం కలిగించాలనిపెట్టడానికి వచ్చాడా? '''==
లూకా 12:53, మత్తయి 10:35 వాక్యాలు క్రైస్తవులకు, ఇతర మతస్తులను కలవరం పెడతాయి. వాస్తవానికి ఒక కుటుంబంలో అందరూ దేవుడిని తెలుసుకోలేకపోవచ్చు. అటువంటి సందర్భంలో దేవుడిని అంగీకరించిన యజమాని మొదట్లో ఇతర కుటుంబ సభ్యులనుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటాడు. అనగా యజమానికి తన కుటుంబ సభ్యులే విరోధులుగా కనిపిస్తారు. అందువల్ల ఒక వ్యక్తి ఏసుప్రభువును అంగీకరించడం వల్ల ఆ వ్యక్తికి సొంత కుటుంబ సభ్యులే విరోధులుగా మారతారని ఈ వాక్యం యొక్క ఉద్దేశం. వాస్తవానికి ఏసు వచ్చినది పాప రహిత సమాజాన్ని స్థాపించడానికే గాని మనుష్యుల మధ్య విరోధం సృష్టించడానికి కాదు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2915752" నుండి వెలికితీశారు