సిద్దేంద్ర యోగి: కూర్పుల మధ్య తేడాలు

→‎జీవితం: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
→‎కూచిపూడి నాట్యం: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 15:
 
==కూచిపూడి నాట్యం==
ఆంధ్రదేశంలో నృత్యసంప్రదాయం రెండు పద్ధతులలో వర్ధిల్లింది (1) నట్టువమేళ సంప్రదాయము - ఆలయాలలో జరిగే ఆఱాధనాఆరాధనా నృత్యాలు, కళ్యాణ మంటపాలలో చేసే నృత్యాలు. (2) నాట్యమేళ సంప్రదాయము - భరతుని నాట్యశాస్త్రంలో చెప్పిన విధానికి అనుగుణంగా ఉంది. ఇది నృత్యనాటకము. ఇందులో నర్తకుల సంఖ్య ఎక్కువ. నాట్యమేళాలలో "కలాపములు" ప్రసిద్ధి చెందినవి. వీటిలో [[భామాకలాపము]] రచించి, ప్రచారంలోనికి తెచ్చినవాడు సిద్ధేంద్రయోగి. ఈ కూచిపూడి గ్రామం కృష్ణాజిల్లాలోని దివిసీమలో ఉంది. దీనికి సమీపంలోనే [[మొవ్వ]], [[పెదపూడి]], [[ఘంటసాల]], [[శ్రీకాకుళం (కృష్ణాజిల్లా)|శ్రీకాకుళం]] వంటి ప్రసిద్ధ సాంస్కృతిక, చారిత్రిక ప్రదేశాలున్నాయి.
 
[[దస్త్రం:Portrait of Siddhendra Yogi.JPG|thumbnail|సిద్ధేంద్ర యోగి చిత్రపటం]]
"https://te.wikipedia.org/wiki/సిద్దేంద్ర_యోగి" నుండి వెలికితీశారు