"మొఘల్ చిత్రకళ" కూర్పుల మధ్య తేడాలు

 
===హుమాయూన్ (1530–40 నుండి 1555–56 వరకు)===
భారతదేశంలో రెండవ మొఘుల్ చక్రవర్తి అయిన హుమాయూన్ సాహిత్యంలోనూ, కళలలోను చక్కని ప్రజ్ఞాశీలి. చిత్రకళ పట్ల అతనికి ఆసక్తి ఎక్కువ. షేర్షా సూరి విజయంతో రాజ్యభ్రష్టుడైన హుమాయూన్, భారతదేశం విడిచి కాందిశీకుడుగా 1543 లో పర్షియాకు చేరుకొని అక్కడ సఫావిడ్ రాజవంశీయుడైన చక్రవర్తి షా తమస్ప్-I (Shah Tahmasp-I) యొక్క ఆశ్రయంలో తలదాచుకొన్నాడు. సహజంగానే చిత్రకళాభిమాని అయిన హుమాయూన్, గొప్ప కళాపోషకుడైన షా తమస్ప్ ను ఆశ్రయించడం, భవిష్యత్తులో భారతదేశంలో మొఘల్ చిత్రకళావిర్భావానికి గొప్ప వరప్రసాదమయ్యింది.
 
===అక్బర్ (1556-1605)===
6,889

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2916014" నుండి వెలికితీశారు