బైబిల్ గ్రంధములో సందేహాలు: కూర్పుల మధ్య తేడాలు

14 బైట్లను తీసేసారు ,  2 సంవత్సరాల క్రితం
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
=='''విగ్రహారాధన చేసే అన్యప్రజలను యెహోవా నాశనం చేయమన్నాడా? వారి విగ్రహాలను పగులగొట్టమన్నాడా?'''==
ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో సుమారు 400 సంవత్సరాలు బానిసత్వంలో బ్రతికారు. ఎన్నో భయంకరమైన శిక్షలు అనుభవించారు. తమను దేవుడు విడిపిస్తాడని, తమ దేశమైన కనానుకి తరలిస్తాడని ఎదురు చూచారు. అందుకు కండిషన్ దేవుడు చెప్పిన మాటకు లోబడియుండటం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ప్రవక్త అయిన మోషేను ఎన్నుకున్నాడు. అందుకు మోషే ప్రవక్తకు పది ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞల్లో విగ్రహారాధన చేయకూడడు అనేది ఒక్కటి (నిర్గమకాండము 20:4). అయితే దారి మధ్యలో ఇశ్రాయేలు ప్రజలు అవిధేయులై విగ్రహారధన చేసి దేవుడిని అవమానపరచారు ఆజ్ఞాతిక్రమం మహా పాపం. పాపం వలన వచ్చు జీతం మరణం. ఫలితం ఇశ్రాయేలు ప్రజల్లో మొదటితరంవారు నాశనం అయ్యారు (నిర్గమకాండము 32:28). ఇది కళ్ళారా చూచిన మోషే రెండవతరంవారు కూడా అంతరించిపోకూడదు అని భావించాడు మోషే. అందుకే విగ్రహారాధన చేయడానికి ప్రేరేపించినవారిని రాళ్ళతో కొట్టి చంపమని ఇశ్రాయేలు ప్రజల్లో రెండవతరంవారికి ఆదేశించాడు మోషే (ద్వితీయోపదేశకాండము 13:6-10). ఆలా ఆదేశం ఇయ్యకపోతే రెండవతరం వారుకూడా నాశనమైపోతారు. 2 పేతురు 2:12 ప్రకారం ప్రజలు దేవుడిని విసర్జించినప్పుడు దైవమార్గం దూషించబడుతుంది. ద్వితీయోపదేశకాండం 13:11, 1 తిమోతీ 5:21 ప్రకారం ఒక వ్యక్తి తప్పు చేయకుండా కట్టడిచేయడానికి హెచ్చరికలు అవసరం. మోషే ఉద్దేశ్యంలో విగ్రహారాధికులు అంటే భారతీయులు కాదు.
 
=='''క్రీస్తుకు వివాహమైనదా?'''==
2,197

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2916191" నుండి వెలికితీశారు