బైబిల్ గ్రంధములో సందేహాలు: కూర్పుల మధ్య తేడాలు

32 బైట్లను తీసేసారు ,  3 సంవత్సరాల క్రితం
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
=='''బ్రిటీషువారు క్రైస్తవమత ప్రేరేపణతో ఈ దేశాన్ని ఆక్రమించుకొని దోచుకున్నారా?'''==
 
దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తమ సొంతదేశమైన కనానుకు చేరుస్తానని వాగ్ధానం చేశాడు. అప్పటికే కనాను దేశంలో అన్యతెగలు నివసిస్తున్నారు. వారు భయంకరమైన విగ్రహారాధన, పసిపిల్లలబలి (లేవీ.కాం 18:21, ద్వితీ.కా 12:31, 1 రాజులు 11:7, ), విచ్చలవిడి లైంగిక దుష్కార్యాలు, మూడనమ్మకాలు కలిగియున్నారు. ఇశ్రాయేలు ప్రజలు వారితో సహవాసం చేస్తే దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి చెడిపోయే ప్రమాదముంది.అందుకే అన్యతెగలను తరిమి లేదా సంహరించి తమ దేశాన్ని సొంతం చేసుకోమని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పడం జరిగింది. దేవుని ఆదేశం కేవలం ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశాన్ని స్వాధీచేసుకోవడం వరకే. అయితే దేవుని ఆదేశం, ఇతర దేశస్తులకు మాత్రం వర్తించదు. ఇతరదేశస్తులు పొరుగు దేశాలను ఆక్రమించుకున్నారు అంటే అది వారి తప్పే, దేవుని నడిపింపు కాదు. తప్పు చేయడం మానవ నైజం. మనిషి చేసే తప్పులకు దేవుడు బాధ్యుడు కాదు. ఒక రాజు మరో రాజ్యంపై దండెత్తాడంటే అది కేవలం బైబిల్ ప్రేరణ కానక్కర్లేదు. ఈ దేశంలో రాజులందరూ బైబిల్ ప్రేరణతోనే ఇతర రాజ్యాలపై దండెత్తారా? బ్రిటీషువారు సంపూర్ణ క్రైస్తవులు కాదు. వారు భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు అంటే కారణం వారి మతం కాదు, వారికి కలిగిన దురాశ.
 
=='''దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎందుకు ఎన్నుకున్నాడు?'''==
2,197

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2916195" నుండి వెలికితీశారు