బైబిల్ గ్రంధములో సందేహాలు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
=='''యెహోవాకు కుష్టురోగులంటే ద్వేషమా?'''==
 
పూర్వపు రోజుల్లో కుష్టురోగం (లెప్రసీ) అనేది చేసిన పాపానికి గుర్తుగా ఉన్నది. కుష్టురోగం సోకిన వ్యక్తికి దేవుని మందిరలోకి ప్రవేశం, సంఘములో నివశించడం నిషేధం. కుష్టురోగం వచ్చిన వ్యక్తికి సామాజిక దూరం ముఖ్యము అని లేవీయకాండము 13వ అధ్యాయం చెబుచున్నది. ఆ వ్యాధిగ్రస్తునికి క్వారంటైన్ (అబ్జర్వేషన్) చేసే విధానం కూడా చెబుచున్నది. ఆ రోగం తగ్గిన వ్యక్తి దేవుని మందిరములోనికి ప్రవేశించవచ్చని లేవీయకాండము 16:28 చెబుచున్నది. పాపం చేసిన వ్యక్తులకు దేవుడు కుష్టురోగాన్ని ప్రసాదించడం (2 రాజులు 5:27), తప్పు తెలుసుకున్న వానికి కుష్టురోగం నుండి స్వస్తపరచడం (సంఖ్యాకాండము 12:15) పాతనిబంధనలో చూస్తాం. అలాగే ఒక కుష్టురోగిని యేసు స్వస్తపరచుట క్రొత్త నిబంధనలో చూస్తాం (మత్తయి సువార్త 8:1-4). దీనిని బట్టి కుష్టురోగులంటే దేవునికి అసహ్యం కాదు అని చెప్పవచ్చు.
 
==క్రైస్తవులు ఇతర మతస్తుల ప్రసాదాలు ఎందుకు స్వీకరించరు?==
2,197

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2916196" నుండి వెలికితీశారు