1917: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జననాలు: clean up, replaced: మరియు → , (5), typos fixed: , → , (5), ) → )
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 17:
[[దస్త్రం:Indira Gandhi in 1967.jpg|thumb|కుడి|ఇందిరాగాంధీ]]
* [[జనవరి 2]]: [[కె.ఎం.మాథ్యూ]], మలయాళ మనోరమ దినపత్రిక సంపాదకుడు. (మ.2010)
* [[జనవరి 13]]: [[నల్లా రెడ్డి నాయుడు]], ప్రముఖ న్యాయవాది, రాజకీయ నాయకుడు. వీరు మాజీ పార్లమెంటు సభ్యుడు. (మ.1982)
* [[జనవరి 17]]: [[ఎం.జి.రామచంద్రన్]]‌, సినిమా నటుడు, [[తమిళనాడు]] మాజీ ముఖ్యమంత్రి. (మ.1987)
* [[ఫిబ్రవరి 11]]: [[తరిమెల నాగిరెడ్డి]], ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు. (మ. 1976)
* [[మార్చి 5]]: [[కాంచనమాల]], తొలితరం నటీమణులలో ఒకరు.
* [[మార్చి 8]]: [[నార్ల తాతారావు]], ప్రఖ్యాత విద్యుత్తు రంగ నిపుణుడు. (మ.2007)
* [[మార్చి 14]]: [[కె.వి.మహదేవన్]], సుప్రసిద్ధ తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు. (మ.2001)
* [[మార్చి 16]]: [[ఆవుల సాంబశివరావు]], ప్రముఖ న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర మొట్టమొదటి లోకాయుక్త, ప్రముఖ హేతువాది, ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్. (మ.2003)
* [[మార్చి 19]]: [[లాస్లో జాబో]], హంగరీకి చెందిన అంతర్జాతీయ చెస్ గ్రాండ్ మాస్టర్ (మ.1998)
* [[ఏప్రిల్ 12]]: [[వినూమన్కడ్]], [[భారత క్రికెట్ జట్టు]] మాజీ క్రీడాకారుడు. (మ.1978)
* [[ఏప్రిల్ 29]]: [[ఆవుల గోపాలకృష్ణమూర్తి]] ఎ.జి.కె.గా ప్రసిద్ధిచెందిన హేతువాది. రాడికల్ హ్యూమనిస్టు, సమీక్ష పత్రికలు నడిపారు (మ.1966)
* [[మే 29]]: [[జాన్ ఎఫ్ కెనడి]], అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 35వ అధ్యక్షుడు. (మ.1963)
* [[జూన్ 16]]: [[నముడూరు అప్పలనరసింహం]], ప్రముఖ తెలుగు కవి, పండితుడు, అష్టావధాని. (మ.1986)
* [[జూన్ 27]]: [[ముక్కామల అమరేశ్వరరావు]] - ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు (మ.1991)
* [[జూలై 17]]: [[దుక్కిపాటి మధుసూదనరావు]], తెలుగు సినీ నిర్మాత. (మ.2006)
* [[ఆగష్టు 25]]: [[దేవులపల్లి రామానుజరావు]], ప్రముఖ రచయిత.
* [[సెప్టెంబర్ 23]]: [[అసీమా చటర్జీ]], ప్రముఖ భారతీయ మహిళా రసాయన శాస్త్రవేత్త. (మ.2006)
* [[అక్టోబర్ 19]]: [[ఎస్.ఎస్.శ్రీఖండే]], ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్త.
* [[నవంబరు 8]]: [[చిటిమెళ్ళ బృందావనమ్మ]], విద్యావేత్త సంఘ సేవకురాలు, చిత్రకారిణి. (మ.2008)
* [[నవంబరు 9 ]]: [[పిడతల రంగారెడ్డి]], ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరు, మాజీ శాసనమండలి అధ్యక్షుడు. (మ.1991)
"https://te.wikipedia.org/wiki/1917" నుండి వెలికితీశారు