బైబిల్ గ్రంధములో సందేహాలు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
=='''కయీను భార్య ఎవరు?'''==
 
పూర్వం మానవ సమాజంలో ఆగమ్యాగమనము అనే ఆచారం ప్రపంచ వ్యాప్తంగా ఉండేది. ఆగమ్యాగమనము (ఆంగ్లంలో ఇన్సెస్ట్) అనగా రక్తసంబంధంతో నిమిత్తం లేకుండా శారీరక సంబంధం కలిగియుండుట, లేదా దగ్గర రక్తసంబంధీకుల మధ్య శారీరక సంబంధం కలిగియుండుట. యూదుల సాహిత్యంలో 'ది లైవ్స్ ఆఫ్ ఆడం అండ్ ఈవ్ అనే ఎపోక్రిపా పుస్తకం ప్రకారం [[ఆదాము]] అవ్వలకు అరవై ఆరు మంది మగపిల్లలు, ఆడపిల్లలు పుట్టారు. వారు పెరిగి పెద్దవారై తమలో తామే వివాహం చేసుకున్నారు. ఆదికాండము 4:17 ప్రకారం ఆదాము అవ్వల కుమారుడైన [[కయీను]] కూడా తన సోదరినే వివాహం చేసుకున్నాడు. ఆదికాండము 19:35 ప్రకారం అబ్రహాము మేనల్లుడు అయిన లోతుకు తన కుమార్తెలు ద్రాక్షారసము త్రాగించి, అతనితో సంభోగించి గర్భవతులైయ్యారు. ఈ ఆచారం కొనసాగించమని ఎక్కడా బైబిల్ బోధించలేదు, కేవలం ఆనాటి సమాజంలో చోటుచేసుకున్న పరిస్తితులు బైబిల్ మనకు తెలియజెప్పింది. అయితే ఈ ఆచారం ప్రవక్త అయిన మోషే జీవించినకాలములో నిషేధించబడింది(లేవీయకాండము 18:6-18). ఆగమ్యగమనము హిందూ సాహిత్యంలో కూడా కనిపిస్తుంది. బ్రహ్మ పురాణములోని కృష్టజ్నాన కాండము 35:8-20 ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మ సరస్వతీ దేవిని సృష్టించి ఆమెతో సంగమించాడు. ఐతరేయబ్రాహ్మణం 6.5.27 ప్రకారం ప్రజాపతి తన కుమార్తెతో సంగమించాడు. శతపదబ్రాహ్మణం 1:8:1:7-10 ప్రకారం ఆదిమానవుడైన మను తన కుమార్తెతో సంగమించాడు. సుమారు పురాణాల కాలం తర్వాత సోదరీ - సోదరుల మధ్య సంబంధం, తల్లిదండ్రులు-పిల్లల మధ్య సంబంధం పవిత్రంగా భావించబడింది. ఇప్పటికీ భారతదేశంలో ఆగమ్యాగమనములో ఒక రూపమైన మేనరికపు వివాహాలు జరుగుతూనే ఉన్నాయి.
 
=='''ఆదాము ఆవ్వలు ఏ మానవ జాతికి చెందినవారు?'''==
2,197

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2916214" నుండి వెలికితీశారు