1904: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జననాలు: clean up, replaced: మరియు → , (4), typos fixed: స్వతంత్ర్య → స్వతంత్ర, , → , (4), ) → )
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 18:
== జననాలు ==
[[File:Lal Bahadur Shastri (cropped).jpg|thumb|లాల్ బహాదుర్ శాస్త్రి]]
* [[ఫిబ్రవరి 29]]: [[రుక్మిణీదేవి అరండేల్]], ప్రముఖ కళాకారిణి. (మ.1986)
* [[మార్చి 28]]: [[చిత్తూరు నాగయ్య]], ప్రముఖ నటుడు.
* [[ఏప్రిల్ 8]]: [[జాన్ రిచర్డ్ హిక్స్]], ప్రముఖ ఆర్థికవేత్త.
* [[జూలై 1]]: [[పి. చంద్రారెడ్డి]], ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ఆపద్ధర్మ గవర్నరు. (మ.1976)
* [[జూలై 4]]: [[నేదునూరి గంగాధరం]], ప్రముఖ తెలుగు రచయిత. (మ.1970)
* [[జూలై 12]]: [[పాబ్లో నెరుడా]], చిలీ దేశపు కవి, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1973)
* [[జూలై 13]]: [[వెంపటి సూర్యనారాయణ]], ప్రజావైద్యుడు, గాంధేయవాది. (మ.1993)
* [[జూలై 29]]: [[జె.ఆర్‌.డి.టాటా]], ప్రముఖ పారిశ్రామికవేత్త, తొలి విమాన చోదకుడు. (మ.1993)
* [[ఆగష్టు 28]]: [[దాట్ల సత్యనారాయణ రాజు]], ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు, భారత పార్లమెంట్ సభ్యుడు.
* [[అక్టోబర్ 2]]: [[లాల్ బహాదుర్ శాస్త్రి]], భారతదేశ రెండవ శాశ్వత ప్రధానమంత్రి. (మ.1966)
"https://te.wikipedia.org/wiki/1904" నుండి వెలికితీశారు