1950: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 50:
== మరణాలు ==
[[దస్త్రం:Sardar patel (cropped).jpg|thumb|right|150px|వల్లభభాయి పటేల్]]
* [[జనవరి 7]]: [[పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి]], ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, విమర్శకులు, పరిశోధకులు. (జ.1877)
* [[జనవరి 21]]: [[జార్జ్ ఆర్వెల్]], బ్రిటీష్ రచయిత.
* [[మే 16]]: [[పేరేప మృత్యుంజయుడు]], భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, స్వాతంత్య్రసమర యోధుడు. (జ.1914)
* [[జూలై]]: [[జనమంచి శేషాద్రి శర్మ]], సుప్రసిద్ధ తెలుగు కవి, పండితుడు. (జ.1882)
* [[ఆగష్టు 5]]: [[గోపీనాధ్ బొర్దొలాయి]], స్వాతంత్ర్యానంతర అస్సాం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. (జ.1890)
* [[ఆగష్టు 29]]: [[వేటూరి ప్రభాకరశాస్త్రి]], ప్రసిద్ధ రచయిత. (జ.1888)
* [[డిసెంబర్ 5]]: [[అరవింద ఘోష్]], హిందూ జాతీయవాద నాయకుడు, తత్వవేత్త, యోగి.
* [[డిసెంబర్ 15]]: [[సర్దార్ వల్లభాయి పటేల్]], భారత స్వాతంత్ర్య సమరయోధుడు.
* [[డిసెంబర్ 12]]: [[రజినీకాంత్]], భారతదేశంలో ప్రముఖ, ప్రజాదరణ కలిగిన నటుడు.
* : [[ఆర్కాట్ రంగనాథ మొదలియారు]], భారత రాజకీయనాయకుడు, బళ్ళారికి చెందిన దివ్యజ్ఞాన సమాజస్థుడు. (జ.1879)
* : [[చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి]], అవధాన విద్యకు రూపురేకలు తీర్చిదిద్ది, వన్నెవాసి సమకూర్చిన [[తిరుపతి వేంకట కవులు]]లో ఒకరు. (జ.1870)
"https://te.wikipedia.org/wiki/1950" నుండి వెలికితీశారు