కాసర్ల శ్యామ్: కూర్పుల మధ్య తేడాలు

reference added
పంక్తి 35:
}}
 
'''కాసర్ల శ్యామ్''' వర్థమాన సినీ పాటల [[రచయిత]]. [[మహాత్మ (సినిమా)|మహాత్మ]] సినిమాలో ''నీలపురి గాజుల ఓ నీలవేణి'' పాటల రాసిన శ్యామ్ 2020లో వచ్చిన [[అల వైకుంఠపురములో]] సినిమాలోని ''రాములో రాములా'' పాటతో గుర్తింపు పొందాడు.<ref name="వర్మ మాటలకి కన్నీళ్లొచ్చేశాయి!">{{cite news |last1=ఈనాడు |first1=ఆదివారం అనుబంధం |title=వర్మ మాటలకి కన్నీళ్లొచ్చేశాయి! |url=https://www.eenadu.net/sundaymagazine/article/320000329 |accessdate=19 April 2020 |work=www.eenadu.net |date=19 April 2020 |archiveurl=http://web.archive.org/web/20200419125006/https://www.eenadu.net/sundaymagazine/article/320000329 |archivedate=19 April 2020 |language=te}}</ref>
కాసర్ల శ్యాం ప్రముఖ వర్థమాన సినీ పాటల [[రచయిత]].
 
==జీవిత విశేషాలు==
కాసర్ల శ్యాం [[వరంగల్ జిల్లా]] [[హన్మకొండ]]<nowiki/>లోని బ్రాహ్మణవాడలో మధుసూదన్‌ రావు, మాధవి దంపతులకు రెండోవ సంతానంగా జన్మించారు తండ్రి రంగస్థల, టీవీ, సినీనటుడు. దీంతో శ్యామ్‌కు బాల్యం నుంచే కళల పట్ల ఆసక్తి ఏర్పడింది. ఆయన లాగే నటుడు కావాలని [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము|తెలుగు విశ్వవిద్యాలయం]]<nowiki/>లో జానపద కళలశాఖ విభాగంలో ఎంఫిల్ చదివాడు.
పంక్తి 50:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
* [https://www.ntnews.com/Sunday/%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A8%E0%B0%AA%E0%B0%A6%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%9C%E0%B0%A8%E0%B0%AA%E0%B0%A6%E0%B0%82-%E0%B0%9A%E0%B1%87%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%95%E0%B0%BE%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%B6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%82-10-9-478684.aspx నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన కథనం]
 
==ఇతర లింకులు==
"https://te.wikipedia.org/wiki/కాసర్ల_శ్యామ్" నుండి వెలికితీశారు