కూతురు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 3:
 
పితృస్వామ్య సమాజాలలో కుమార్తెలు తరచుగా కొడుకుల కంటే భిన్నమైన లేదా తక్కువ కుటుంబ హక్కులను కలిగి ఉంటారు. ఒక కుటుంబం కుమార్తెల కంటే కొడుకులను కలిగి ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నందున ఆడశిశువుల హత్యలు జరుగుతుండవచ్చు.<ref>Stein, Dorothy: ''[https://www.jstor.org/discover/10.2307/2760461?uid=3738032&uid=2129&uid=2&uid=70&uid=4&sid=21101175452067 Burning widows, burning brides: The perils of daughterhood in India].'' Pacific Affairs, Vol 61, No. 3, p. 465. University of British Columbia.</ref> కొన్ని సమాజాలలో కుమార్తెను తన భర్తకు "అమ్మడం" ఆచారంగా ఉంది. పెండ్లి కుమారుని వారు వధువుకు కొంత ధర చెల్లించాల్సి ఉంది. దీనిని కన్యా శుల్కం అంటారు. ఈ ఆచారానికి విదుద్ధంగా తల్లిదండ్రులు వివాహ విషయంలో తల్లిదండ్రులు స్త్రీ ఆర్థిక భారాన్ని భర్తీ చేయడానికి భర్తకు కొంత మొత్తాన్ని చెల్లిస్తారు, మహిళలు ఇంటి వెలుపల శ్రమించని సమాజాలలో ఇది కనిపిస్తుంది. దీనిని కట్నం అని పిలుస్తారు.
== '''జనగణన వివరించే అంశాలు''' ==
 
== '''జనగణన వివరించే అంశాలు''' ==
'''భారతదేశ జనాభాలో స్త్రీ - పురుష నిష్పత్తిని చూస్తే 1951 దశకం నుండి పురుషుల కంటే స్త్రీల జనాభా తక్కువగా ఉంటోంది'''<ref>{{Cite web|url=http://www.prajasakti.com/Article/Journey/2043725|title=గ్రూప్‌-2, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం {{!}} Prajasakti::Telugu Daily|website=www.prajasakti.com|access-date=2020-04-19}}</ref>'''.'''
{| class="wikitable"
Line 40 ⟶ 39:
|943
|}
== భారతదేశంలో మహిళల ఆస్థి హక్కులు==
 
 
== తండ్రి ఆస్తిలో కూతుళ్లకూ వాటా ==
పిత్రార్జిత ఆస్తిలో వివాహమైన కుమార్తెలకు సమాన హక్కు ఉంటుంది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కూతురు" నుండి వెలికితీశారు