కూతురు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 41:
== భారతదేశంలో మహిళల ఆస్థి హక్కులు==
 
=== హిందూ మతంలో ===
 
* కూతుర్లకు వారి తండ్రి ఆస్తిలో కుమారులతో సమానంగా హక్కు ఉంటుంది. అదే విధంగా తల్లి ఆస్తిలో కూడా ఒక భాగం ఉంటుంది.
== మూలాలు ==
* హిందూ మతం వారసత్వ (సవరణ) చట్టం, 2005 (2005 39) సెప్టెంబర్ 9, 2005 నుంచి అమలులోకి వచ్చింది. సవరణ చట్టం లింగ వివక్షత నిబంధనలను తొలగించింది. కుమార్తెలకు కొన్ని హక్కులు కలిగించింది.
* పుట్టికతోనే కుమారులతో సమానంగా ఆమె కూడా స్వంత హక్కుతో ఒక దాయాది అవుతుంది; ఆమె కుమారునిగా జన్మించి ఉంటే ఉండేటటువంటి అన్నిదాయాది హక్కులు కుమార్తెకు ఉంటాయి. కుమార్తెకు కుమారుడికి కేటాయించిన వాటా లాగే కేటాయించాలి.
* వివాహిత కుమార్తెకు ఆమె తల్లిదండ్రుల ఇంట్లో ఆశ్రయ హక్కు, లేదా నిర్వహణా హక్కు ఉండదు. అయితే, ఒక వివాహిత కుమార్తె విడాకులు లేదా భర్తను కోల్పోయినప్పుడు నివాస హక్కు ఉంటుంది.
 
=== మూలాలు ===
{{మూలాల జాబితా}}
[[వర్గం:మానవ సంబంధాలు]]
"https://te.wikipedia.org/wiki/కూతురు" నుండి వెలికితీశారు