రక్తనాళాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Blood_vessels-en.svg|link=https://simple.wikipedia.org/wiki/File:Blood_vessels-en.svg|thumb|రక్త నాళాలు]]{{విస్తరణ}}
{{మొలక}}
[[File:Blood_vessels-en.svg|link=https://simple.wikipedia.org/wiki/File:Blood_vessels-en.svg|thumb|రక్త నాళాలు]]
రక్త ప్రసరణవ్యవస్థలో ముఖ్యమైన పాత్రవహించేవి రక్తనాళాలు (Blood vessels). రక్తనాళం రక్త ప్రసరణ వ్యవస్థలో రక్తాన్ని తీసుకువెళ్ళే గొట్టం. వీటిలో [[ధమనులు]], [[సిరలు]] ముఖ్యమైనవి. ఇవి రక్తాన్ని [[గుండె]] నుండి శరీరమంతటికి మళ్ళీ వెనుకకు తీసుకొని పోతాయి. గుండె నుండి రక్తాన్ని తీసుకునే రక్త నాళాలు ''ధమనులు''. రక్తాన్ని గుండెకు తిరిగి తీసుకువెళ్ళే రక్త నాళాలు ''సిరలు''. కేశనాళికలు సిరలు, ధమనుల మధ్య ఉంటాయి. అవి రక్తాన్ని కణజాలాలకు సరఫరా చేస్తాయి.
గుండెతో పాటు శరీరంలోని రక్త నాళాలన్నీ కలిసి రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. గుండె పంపింగ్ ద్వారా రక్తం కదులుతుంది. కణజాలాలకు ఆక్సిజన్ తీసుకువెళుతుంది<ref>{{Cite web|url=http://etymonline.com/index.php?allowed_in_frame=0&search=vasodilation|title=Online Etymology Dictionary|last=Harper|first=Douglas|date=2001-2016|website=Online Etymology Dictionary|publisher=|accessdate=03/08/2016}}</ref>.
"https://te.wikipedia.org/wiki/రక్తనాళాలు" నుండి వెలికితీశారు