"మొఘల్ చిత్రకళ" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి
{{in use}}
[[File:Фаррух Бек Бабур принимает придворных. Бабурнаме. 1589. Гал. Саклера, Вашингтон.jpg|thumb|ముఘల్బాబర్ శైలిలోదర్బార్ బాబర్దృశ్యం-చిత్రకారుడు సభలోనిఫరూక్ ఒకబేగ్ దృశ్యము(1589)]]
 
'''మొఘల్ చిత్రకళ''' (ఆంగ్లం: [[:en:Mughal Painting|'''Mughal Painting''']]) దక్షిణాసియాలో విలసిల్లిన ఒక ప్రత్యేకమైన చిత్రకళాశైలి. దీనికి మూలం పర్షియన్ లఘుచిత్రలేఖనం. మంగోల్ (చైనీస్) చిత్రకళా స్ఫూర్తితో వృద్ధి చెందిన పర్షియన్ చిత్రకళాశైలి, ఈ మొఘల్ చిత్రకళాశైలికి స్ఫూర్తి నిచ్చింది. భారతదేశాన్ని పరిపాలించిన మొఘల్ చక్రవర్తుల ఆస్థానంలో 16,17 శతాబ్దాల కాల పరిదిలో ఈ శైలి పరిఢవిల్లింది. హుమాయూన్ ప్రోత్సాహంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రకళ అక్బర్ కాలంలో ఉన్నతస్థాయికి వికసించింది. తరువాత జహంగీర్ కాలంలో శిఖర స్థాయికి చేరుకొని, ఆ తరువాత ఔరంగజేబు కాలంలో క్షీణించి అదృశ్యమైంది. మొఘల్ చిత్రకళా శైలిలో మన్సూర్, అబ్దుల్ సమద్, అబుల్ హాసన్ ఉస్తాద్, మురాద్, దశవంత్, కేశవ్, ముకుంద్ మొదలైన వారు మేటి చిత్రకారులుగా వెలుగొందడమే కాకుండా మొఘల్ దర్బారులను సైతం అలంకరించారు. ఈ చిత్రకళాశైలిపై హిందూ, బౌద్ధ, జైన మతాలు ప్రభావం చూపాయి.
6,876

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2916374" నుండి వెలికితీశారు