ఏ.పి.జె. అబ్దుల్ కలామ్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ఆయన → అతను (26)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31:
[[తమిళనాడు]] లోని [[రామేశ్వరం]]లో పుట్టి పెరిగారు. [[తిరుచిరాపల్లి]] లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించారు. [[చెన్నై]] లోని [[చెన్నై|మద్రాస్]] ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టాపొందారు.
 
భారత రాష్ట్రపతి పదవికి ముందు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) , ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తో ఒక ఏరోస్పేస్ ఇంజనీర్ గా పనిచేశారు. భారతదేశం యొక్క "'''మిస్సైల్ మాన్"''' అని పిలవబడే కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి , వాహన ప్రయోగ టెక్నాలజీసాంకేతిక అభివృద్ధికి కృషిచేశారు. 1998లో భారతదేశ పోఖ్రాన్-II అణు పరీక్షలలో కీలకమైన, సంస్థాగత, సాంకేతిక , రాజకీయ పాత్ర పోషించారు. 2002 అద్యక్షఎన్నికలలో [[భారతీయ జనతా పార్టీ]] ద్వారా అభ్యర్థిగా ప్రతిపాదించబడగా, ప్రతిపక్ష కాంగ్రేస్కాంగ్రెస్ మద్దతు తెలిపింది. ఎన్నికలలో వామపక్షాలు బలపరిచిన లక్ష్మీ సెహగల్ పై గెలిచారు. కలాం తన పుస్తకం '''ఇండియా 2020''' లో 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించారు. [[భారత దేశము|భారతదేశం]] యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన [[భారత రత్న]] సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నారు.
 
==బాల్యం , విద్యాభ్యాసం==
అవుల్ పకీర్ జైనులబ్ధీన్ కలాం [[తమిళనాడు]] రాష్ట్రంలోని [[రామేశ్వరము|రామేశ్వరం]]<nowiki/>లో ఒక [[తమిళ భాష|తమిళ]] [[ముస్లిం]] కుటుంబంలో [[1931]], [[అక్టోబరు 15]] న జన్మించారు. తండ్రి జైనులబ్ధీన్, పడవ యజమాని , తల్లి ఆషియమ్మ, గృహిణి. పేద కుటుంబం కావటంతో కుటుంబ అవసరాలకు చిన్న వయసులోనే పని ప్రారంభించారు. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, తన తండ్రికి ఆర్థికంగా ఏ.పి.ఙే.అబ్దుల్ కలామ్ తోడ్పడటానికి న్యూస్వార్తా పేపర్ పత్రికలు పంపిణీ చేసేవారు.
 
[[పాఠశాల]]<nowiki/>లో సగటు మార్కులు వచ్చినప్పటికీ నేర్చుకోవటానికి తపన పడేవారు , ఎక్కువ సమయం కష్టపడేవారు. [[రామనాథపురం]] స్క్వార్జ్ మెట్రిక్యులేషన్ స్కూల్ లో తన పాఠశాల విద్య పూర్తి చేశాక, కలాం సెయింట్ జోసెఫ్స్ కళాశాల, [[తిరుచిరాపల్లి]] చేరి, 1954 లో భౌతికశాస్త్రంలో పట్టా పొందారు. అప్పట్లో ఈ కళాశాల మద్రాస్ విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థగా ఉండేది. ఈ కోర్సుపై అతనికి కోర్సు పూర్తి అయ్యేవరకు మక్కువ కలగలేదు. నాలుగు సంవత్సరాలు ఈ కోర్సు చదివినందుకు తరువాత చింతించారు. 1955లో మద్రాసులో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేరారు. కలాం సీనియర్ తరగతి ప్రాజెక్ట్ పనిచేస్తుండగా, పురోగతి లేకపోవడంతో డీన్ అసంతృప్తి చెంది ప్రాజెక్ట్ తదుపరి మూడు రోజుల్లో పూర్తి చేయకపోతే తన స్కాలర్షిప్ రద్దుచేస్తాను అని బెదిరించాడు. ఇచ్చిన గడువులో కష్టపడి పని పూర్తిచేసి డీన్ ను ఆకట్టుకున్నాడు. తరువాత డీన్ "కలాం నీకు తక్కువ గడువు ఇచ్చి ఎక్కువ ఒత్తిడి కలిగించాను" ఆన్నారు. ఎనిమిది స్థానాల కొరకు జరిగిన ప్రవేశ పరీక్షలో తొమ్మిదో స్థానం పొంది యుద్ధ పైలట్ కావాలనే తన కలను తృటిలో కోల్పోయాడరుకోల్పోయారు.
 
==శాస్త్రవేత్తగా==
[[మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ]] (MIT - [[చెన్నై]]) నుండి పట్టా పొందిన తరువాత 1960 లో, కలాం [[డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్]] (DRDO) యొక్క ఏరోనాటికల్ డెవెలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ శాస్త్రవేత్తగా చేరారు. కలాం భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్ చెయ్యటం ద్వారా తన వృత్తిని ప్రారంభించాడు, కానీ [[DRDO]]లో ఉద్యోగం చేయడంతొచేయడంతో అతను సంతృప్తి చెందలేదు. 1969 లో, [[భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ]]లో (ఇస్రో) చేరి, [[ఇస్రో]] యొక్క మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం (SLV-III) ప్రయోగానికి డైరెక్టర్ గా పనిచెసిపనిచేసి జూలై 1980 లో ఈ వాహనం [[రోహిణి]] ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్ష్యలో [[విజయవంతం]]<nowiki/>గా చేర్చింది. [ఇస్రో]లో పనిచేయడం తన జీవితంలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా పేర్కొన్నారు.1970 , 1990 మధ్య కాలంలో, కలాం పోలార్ SLV , SLV-III ప్రాజెక్టుల అభివృద్ధికి పనిచేశారు. రెండు ప్రాజెక్ట్లు విజయవంతం అయినాయి. 1970 లలో స్థానికంగా తయారైన SLV రాకెట్ ఉపయోగించి రోహిణి-1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం ఇస్రో చరిత్రలో మైలురాయి.
జూలై 1992 నుండి డిసెంబరు 1999 మధ్య ప్రధాన మంత్రి శాస్త్రీయ సలహాదారుగా , [[డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్]] ముఖ్యకార్యదర్శిగా వ్యవహరించారు. ఇదే సమయంలో జరిపిన [[పోఖ్రాన్లో-II]] అణు పరీక్షలలో కలాం రాజకీయ , సాంకేతిక పాత్ర నిర్వహించారు.very good
 
==పురస్కారాలు==
పంక్తి 117:
 
==ఇతరాలు==
* "ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేచేవాడ్ని. మా అమ్మ ఉదయాన్నే నన్ను నిద్ర లేపేది. అప్పుడు స్నానం చేసి లెక్కల ట్యూషన్‌కి వెళ్లేవాడ్నివెళ్లేవాడిని . స్నానం చేసి రాకపోతే మా మాస్టర్ పాఠాలు చెప్పేవారు కాదు. నేను ట్యూషన్ పూర్తి చేసుకొచ్చేసరికి మా నాన్న నన్ను నమాజ్‌కు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉండేవారు. ఆ కార్యక్రమం పూర్తి అయ్యాక రైల్వేస్టేషన్‌కి వెళ్లేవాణ్ణి. మద్రాసు నుంచి వచ్చే దినపత్రికల పార్సిల్‌ని తీసుకొని వాటిని పంపిణీ చేసేవాడ్ని. ఈ విధంగా పనిచేస్తూనే చదువుకున్నా. మాది ఉమ్మడి కుటుంబం. సభ్యులు ఎక్కువ మంది ఉండేవారు. 'మా అమ్మ మాత్రం నాకు మిగితా వారికన్నా ఎక్కువ తిండి పెట్టేది. ఇంట్లో నేను చివరివాడ్నిచివరివాడిని . దానికి తోడు చదువుకుంటూ పని చేయడం వల్ల మా అమ్మ నాపై చాలా శ్రద్ధ చూపేది. మా ఇంట్లో ఆనందం, విషాదం రెండూ ఉండేవి'
* '''ముగ్గురమ్మల కథ-ఆ ముగ్గురు అమ్మలు నాకెంతో ఇష్టం''' తనకు ముగ్గురు అమ్మలంటే చాలా ఇష్టమని.. వారందరిని తాను కలవగలిగానని కలాం చెప్పారు. ఆ ముగ్గురు అమ్మలు ఎవరంటే.. 'ఒకరు మా సొంత అమ్మ. మరొకరు భారత సంగీతానికి అమ్మ, ఎంఎస్ సుబ్బలక్ష్మి. మరొకరు ప్రపంచానికి అమ్మ అయిన మదర్ థెరిస్సా' అని చెప్పారు. 1950లో తిరుచ్చిలో తాను చదువుకుంటున్నప్పుడు విన్న 'ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు' అన్న పాట తనను పరవశంలో ముంచెత్తిందని.. అప్పటి నుంచి ఆమె సంగీతాన్ని ఎంతగానో అభిమానించానన్నారు. 'ఆమె భారతరత్న అవార్డు తీసుకునే సమయంలో నా తల నిమిరింది. ఆ ఘటనను నేనెప్పటికీ మరవలేను' అని ఉద్వేగంతో చెప్పారు. దేశం కాని దేశంలో పుట్టి, మన దేశానికి నలభైఏళ్ల పాటు అమూల్య సేవల్ని అందించిన మదర్ థెరిస్సా తాను అభిమానించే మూడో అమ్మగా కలాం చెప్పారు. (ఈనాడు 3.8.2008)
* ప్రస్తుత [[తమిళనాడు]] రాష్ట్రంలోని [[ధనుష్కోడి]]లో ఒక [[మధ్యతరగతి]] [[ముస్లింలు|ముస్లిం]] కుటుంబంలో పుట్టిన అతను [[1958]]లో మద్రాస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి [[ఏరోనాటికల్ ఇంజినీరింగు]]లో పట్టా పుచ్చుకున్నారు. పట్టభద్రుడైన తర్వాత అతను భారత దేశపు [[రక్షణ పరిశోధన , అభివృద్ధి సంస్థ]] డి.ఆర్.డి.ఒ.లో ఒక విఫలమైన [[హోవర్ క్రాఫ్ట్]] (hovercraft) ప్రాజెక్టు మీద పనిచేయడానికి చేరారు. [[1962]]లో అతను (భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ) [[ఇస్రో]]కు మారారు. అక్కడ అతను ఇతర శాస్త్ర వేత్తలతో కలసి అనేక కృత్రిమ [[ఉపగ్రహం|ఉపగ్రహాలను]] విజయవంతంగా ప్రయోగించారు. [[రోహిణి (ఉపగ్రహం)|రోహిణి]] ఉపగ్రహాన్ని జూలై [[1980]]లో విజయవంతంగా భూమి సమీప కక్ష్యలోకి వదిలిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ [[ఉపగ్రహ ప్రయోగ వాహనం]] ([[SLV-III]]) ని అభివృద్ధి చేయడంలో ప్రాజెక్టు డైరెక్టరుగా అతను కృషి ఎంతో ఉంది. [[1982]] లో, అతను DRDO కు డైరెక్టరుగా తిరిగి వచ్చి, [[గైడెడ్ మిస్సైల్]] (guided missile)ల మీద దృష్టి కేంద్రీకరించారు. [[అగ్ని క్షిపణి]] , [[పృధ్వి క్షిపణి]] మిస్సైళ్ళ అభివృద్ధి, ప్రయోగాలకు అతనుే సూత్రధారి. దీంతో అతనుకు భారత దేశపు "మిస్సైల్ మాన్" అని పేరు వచ్చింది. జూలై [[1992]]లో అతను భారత దేశపు [[రక్షణ మంత్రి]]కి సాంకేతిక సలహాదారు అయ్యారు. [[భారత్|భారత ప్రభుత్వానికి]] ప్రధాన సాంకేతిక సలహాదారుగా అతనుకు [[క్యాబినెట్ మంత్రి]] హోదా వచ్చింది. అతను కృషి ఫలితంగానే [[1998]]లో [[పోఖ్రాన్-II]] [[అణుపరీక్షలు]] విజయవంతంగా జరిగాయి. ఈ అణు పరీక్షలు భారతదేశాన్ని [[అణ్వస్త్ర రాజ్యం|అణ్వస్త్ర రాజ్యాల]] సరసన చేర్చాయి.