1982: కూర్పుల మధ్య తేడాలు

 
పంక్తి 30:
[[File:CD Deshmukh.jpg|thumb|సి.డి.దేశ్‌ముఖ్]]
* [[జనవరి 18]]: [[హువాంగ్ గ్జియాన్ హన్]], చైనాకు చెందిన విద్యావేత్త, చరిత్రకారుడు. (జ.1899)
* [[మార్చి 10]]: [[జి.ఎస్.మేల్కోటే]]గా ప్రసిద్ధిచెందిన గోపాలయ్య సుబ్బుకృష్ణ మేల్కోటే సుప్రసిద్ధ, స్వాతంత్ర్య సమరయోధులు, వైద్యులు. (జ.1901)
* [[మార్చి 19]]: [[జె.బి.కృపలానీ]], సుప్రసిద్ధ భారతీయ రాజకీయ నాయకుడు. (జ.1888)
* [[జూలై 2]]: [[చెరబండరాజు]], విప్లవ కవి. (జ.1944)
* [[అక్టోబర్ 2]]: [[సి.డి.దేశ్‌ముఖ్]], భారత ఆర్థికవేత్త, [[దుర్గాబాయి దేశ్‌ముఖ్]] భర్త. (జ.1896)
* [[అక్టోబర్ 10]]: [[సుద్దాల హనుమంతు]], జానపద కళాకారుడు, తెలంగాణ విమోచనోద్యమకారుడు, తెలుగు సినిమా పాటల రచయిత, గాయకుడు.
* [[అక్టోబర్ 14]]: [[సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి]], ప్రముఖ తెలుగు పండిత కవులు. (జ.1897)
* [[అక్టోబర్ 15]]: [[నిడుదవోలు వేంకటరావు]], సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితుడు. (జ.1903)
* [[నవంబరు 15]]: [[వినోబా భావే]], స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది. (జ.1895)
* [[నవంబరు 18]]: [[పురిపండా అప్పలస్వామి]], బహుభాషావేత్త, జాతీయవాది, రచయిత, పాత్రికేయుడు. (జ.1904)
"https://te.wikipedia.org/wiki/1982" నుండి వెలికితీశారు