2011: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
[[దస్త్రం:Mullapudi venkataramana.jpg|thumb|కుడి|ముళ్ళపూడి వెంకటరమణ]]
* [[జనవరి 2]]: [[గుండవరపు సుబ్బారావు]], అభ్యుదయ కవి, విప్లవ గీతాల రచయిత.
* [[జనవరి 6]]: [[ఎస్. టి. జ్ఞానానంద కవి]], ప్రముఖ తెలుగు రచయిత. (జ.1922)
* [[జనవరి 21]]: [[ఇ.వి.వి.సత్యనారాయణ]], ప్రముఖ సినిమా దర్శకుడు. (జ.1958)
* [[ఫిబ్రవరి 22]]: [[మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి]], ప్రముఖ నటుడు, రచయిత.
* [[ఫిబ్రవరి 24]]: [[ముళ్ళపూడి వెంకటరమణ]], తెలుగు నవల, కథ, సినిమా, హాస్య కథ రచయిత. (జ.1931)
పంక్తి 38:
* [[జూన్ 3]]: [[కరుటూరి సూర్యారావు]], కష్టే ఫలీ అనే నానుడి నిజము చేసిన గొప్ప వ్యవసాయ, వ్యాపార, పారిశ్రామిక వేత్త. (జ.1933)
* [[జూన్ 7]]: [[నటరాజ రామకృష్ణ]], పేరిణి శివతాండవము, నవజనార్దనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యుడు. (జ.1933)
* [[జూన్ 9]]: [[ఎమ్.ఎఫ్. హుస్సేన్]], అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్నపేరొందిన భారతీయ చిత్రకారుడు. (జ. 1915)
* [[జూన్ 21]]: [[కొత్తపల్లి జయశంకర్]], తెలంగాణాతెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణాతెలంగాణ పితామహుడు. (జ.1934)
* [[ఆగష్టు 3]]: [[వేగుంట మోహనప్రసాద్]], కవి, రచయిత. (జ.1942)
* [[ఆగష్టు 7]]: [[మాతంగి విజయరాజు]], రంగస్థల నటులు.
* [[ఆగష్టు 14]]: [[షమ్మీ కపూర్]], భారత సినీనటుడు, దర్శకుడు. (జ.1931)
* [[ఆగష్టు 24]]: [[బండి రాజన్ బాబు]], ప్రఖ్యాత ఛాయాచిత్రకారుడు. (జ.1939)
* [[సెప్టెంబరు 3]]: [[నండూరి రామమోహనరావు]], తెలుగు పాత్రికేయులు, అభ్యుదయవాది, ‘ఆంధ్రజ్యోతి’ పూర్వ సంపాదకుడు. (జ.1927)
* [[సెప్టెంబరు 21]]: [[తుమ్మల వేణుగోపాలరావు]]. విద్యా, సాహితీ, సామాజిక వేత్త, వామపక్ష భావజాలసానుభూతిపరుడు. (జ.1928)
* [[అక్టోబరు 14]]: [[జాలాది రాజారావు]], తెలుగు రచయిత. (జ.1932)
* [[అక్టోబరు 20]]: [[అమరపు సత్యనారాయణ]], నటుడు, గాయకుడు, రంగస్థల కళాకారుడు. (జ.1936)
* [[అక్టోబరు 28]]: [[దూసి బెనర్జీ భాగవతార్]], బెనర్జీవృత్తి గాయకుడు, సంగీత దర్శకుడు, ప్రసిద్ధ హరికథ కళాకారుడు, రంగస్థల నటుడు, వ్యాఖ్యాత, తబలా కళాకారుడు.
* [[అక్టోబరు 30]]: [[ఎన్.రాజేశ్వర్ రెడ్డి]], [[మహబూబ్ నగర్ జిల్లా]]కు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మేల్యే. (జ.1956)
* [[నవంబరు 28]]: [[అవసరాల రామకృష్ణారావు]] కథలు, నవల రచయిత. (జ.1931)
* [[నవంబరు 28]]: [[అక్కినేని అన్నపూర్ణ]], తెలుగు సినిమా నటుడు [[అక్కినేని నాగేశ్వరరావు]] గారి భార్య. (జ.1933)
* [[నవంబరు 30]]: [[ఏల్చూరి విజయరాఘవ రావు]], భారతీయ సంగీతకారుడు, వేణుగాన విద్వాంసుడు, సంగీత దర్శకుడు, రచయిత. (జ.1925)
* [[డిసెంబరు 3]]: [[దేవానంద్]], హిందీ చలనచిత్ర నటుడు. (జ.1923)
* [[డిసెంబరు 11]]: [[మల్లెమాల సుందర రామిరెడ్డి]], తెలుగు రచయిత, సినీ నిర్మాత. (జ.1924)
* [[డిసెంబరు 25]]: [[ఇలపావులూరి పాండురంగారావు]], శతాధిక గ్రంథరచయిత. అనువాదకుడిగా సుప్రసిద్ధుడుఅనువాదకుడు. (జ.1930)
 
== అవార్డులు ==
"https://te.wikipedia.org/wiki/2011" నుండి వెలికితీశారు