మామిడి హరికృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

reference added
పంక్తి 42:
 
== జననం - విద్యాభ్యాసం==
హరికృష్ణ [[వరంగల్ జిల్లా]]లోని [[శాయంపేట]]లో జన్మించాడు. శాయంపేటలోనే పదవ తరగతి వరకు విద్యను అభ్యసించాడు. [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్మీడియట్]], డిగ్రీ [[వరంగల్‌]] లోని లాల్ బహదూర్ కళాశాలలో చదివి [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో ఎంఎ (సైకాలజీ), [[కాకతీయ విశ్వవిద్యాలయం]]లో ఎంఈడి చేశాడు.<ref>బహుముఖ ప్రజ్ఞాశాలి మామిడి హరికృష్ణ, డా. బాసిని సురేష్, దక్కన్ ల్యాండ్, అక్టోబరు 2019, పుట. 23.</ref>
 
== సాహిత్య ప్రస్థానం ==
"https://te.wikipedia.org/wiki/మామిడి_హరికృష్ణ" నుండి వెలికితీశారు