ధారా రామనాథశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 34:
}}
 
'''ధారా రామనాథశాస్త్రి''' ([[జూన్ 11]], [[1932]] - [[ఆగస్టు 7]], [[2016]]) నాట్యావధానిగా సుప్రసిద్ధుడు<ref>{{cite journal|last1=ఆర్. అనంత|first1=పద్మనాభరావు|title=ధారా రామనాథశాస్త్రితో ఇంటర్వ్యూ (నవ్య నీరాజనం)|journal=నవ్య వీక్లీ|date=05-10-5 October 2011|page=http://www.navyaweekly.com/2011/oct/5/page20.asp|page=20|accessdate=14 January 2015}}</ref>.
==బాల్యం, చదువు==
ఇతడు సంప్రదాయక [[వైదిక]] కుటుంబంలో జన్మించాడు. ఇతడు [[1932]], [[జూన్ 11]]న [[ఒంగోలు]]లో సత్యవతమ్మ, వెంకటేశ్వరశాస్త్రి దంపతులకు జన్మించాడు<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=16532 | ఒంగోలు జిల్లా రచయితల మహాసభలు ప్రారంభ సంచిక, సంపాదకుడు- [[నాగభైరవ కోటేశ్వరరావు]] - జూన్ 1971- పుట 113]</ref>. ఇతని తాత [[ధారా వెంకట సుబ్బయ్య]], తండ్రి వెంకటేశ్వరశాస్త్రి ఇరువురూ నాటకాలలో వేషాలు వేసినవారే. చిన్నప్పటి నుండే [[నాటకాలు]], [[బుర్రకథ]]లు చూసి ప్రభావితుడయ్యాడు. [[చీరాల]], [[తెనాలి]]లలో [[ప్రాథమిక విద్య]] పూర్తి చేశాడు. 1947-49 మధ్యకాలంలో [[గుంటూరు]] [[హిందూ కళాశాల]]లో ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. తరువాత బి.ఏ. చదివాడు. [[మద్రాసు]] యూనివర్శిటీలో ఎం.ఏ. పూర్తిచేశాడు. 1970లో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి కె.వి.ఆర్.నరసింహం పర్యవేక్షణలో [[తెలుగు]]<nowiki/>లో కృష్ణకథ అనే అంశం మీద పరిశోధించి పి.హెచ్.డి సాధించాడు.