మామిడి హరికృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

reference added
reference added
పంక్తి 37:
}}
 
'''మామిడి హరికృష్ణ''' కవిగా, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్‌గా, [[పెయింటర్|పెయింటర్‌]]<nowiki/>గా, తెలంగాణ చరిత్ర పరిశోధకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు సినిమా విమర్శలో మంచి పేరు సంపాదించిన [[రచయిత]]. వివిధ పత్రికలలో వందలాది [[వ్యాసాలు]] రాసిన ఆయన రచనలలో సినిమా పూర్వపరాలు, సమకాలీన విశ్లేషణలు చారిత్రక దృష్టితో కనిపిస్తాయి.<ref name="తెలంగాణ బతుకు చిత్రణ">{{cite news |last1=మన తెలంగాణ |first1=కలం |title=తెలంగాణ బతుకు చిత్రణ |url=https://www.manatelangana.news/air-organises-national-symposium-of-poets-2020/ |accessdate=20 April 2020 |date=30 December 2019 |archiveurl=http://web.archive.org/web/20200420080022/https://www.manatelangana.news/air-organises-national-symposium-of-poets-2020/ |archivedate=20 April 2020}}</ref>
 
[[దస్త్రం:Mamidi Harikrishna.jpg|thumb|right|నమస్తే తెలంగాణ పత్రిక జిందగీలో మామిడి హరికృష్ణ గురించిన వ్యాసం]]
"https://te.wikipedia.org/wiki/మామిడి_హరికృష్ణ" నుండి వెలికితీశారు