మామిడి హరికృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

reference added
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 46:
== సాహిత్య ప్రస్థానం ==
హరికృష్ణ తల్లిగారు విద్యావంతురాలు. తెలుగు సాహిత్యాన్ని తాను చదవడమేకాకుండా, హరికృష్ణ చేత కూడా చదివించేంది. అలా 9వ తరగతిలోనే చలం సాహిత్యాన్ని చదివాడు. తెలుగు సాహిత్యమేకాకుండా భారతీయ, ప్రపంచ సాహిత్యాన్ని చదివిన ఈయన అనేక అంశాలపై అవగాహన పెంచుకున్నాడు.<ref name="ReferenceA">అక్షరం నాకు మా అమ్మ ఇచ్చిన వరం (మామిడి హరికృష్ణ ఇంటర్వ్యూ), [[పాలపిట్ట మాసపత్రిక]], డిసెంబర్ 2017, హైదరాబాదు, పుట. 52.</ref>
 
సినిమా, సాహిత్యం, కళలు, సైకాలజీ, బిహేవియర్ వంటి అంశాలపై దాదాపు పదివేలకుపైగా వ్యాసాలు రాయడమేకాకుండా... తెలుగు, ఇంగ్లీష్ భాషలలో టైమ్స్ పత్రికలలో గెస్ట్ కాలమ్స్ రాశాడు. 500లకు పైగా కవితలు రాశాడు.
 
== కవిగా, రచయితగా ==
సాహిత్య రంగంలో తనకంటూ ఒక గుర్తింపు ఏర్పరుచుకున్న హరికృష్ణ, నిరంతరం కవితలు రాస్తూ తెలుగు సాహిత్యంలో ‘ఫ్యూజన్ షాహిరి‘అనే ప్రక్రియకు శ్రీకారం చుట్టాడు. తెలంగాణ భాషలో కవితలు రాస్తూ, ప్రపంచ కవిత పేరిట ప్రపంచంలోని ప్రముఖుల కవితలను తెలుగులో అనువదిస్తూ ప్రపంచ సాహిత్యాన్ని తెలుగువారికి అందిస్తున్నాడు. సినిమా, సాహిత్యం, కళలు, సైకాలజీ, బిహేవియర్ వంటి అంశాలపై దాదాపు పదివేలకుపైగా వ్యాసాలు రాయడమేకాకుండా... తెలుగు, ఇంగ్లీష్ భాషలలో టైమ్స్ పత్రికలలో గెస్ట్ కాలమ్స్ రాశాడు.
 
=== పుస్తకాలు ===
# ఆశాదీపం (ఎయిడ్స్ పై కవితా సంకలనం)
"https://te.wikipedia.org/wiki/మామిడి_హరికృష్ణ" నుండి వెలికితీశారు