బి.డి. జెట్టి: కూర్పుల మధ్య తేడాలు

చి వ్యాసం విస్తరణ,మూలాలు లంకె కూర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
'''బి.డి.జత్తి''' గా పిలవబడే బసప్ప దానప్ప జత్తి తాత్కాలిక రాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించిన వారిలో రెండవవాడు.[[1974]], [[ఆగస్టు 24]] నుండి రాష్ట్రపతిగా పనిచేయుచున్న [[ఫకృద్దీన్ అలీ అహ్మద్]] హఠాత్తుగా మరణించడంతో బసప్ప కొంత కాలం తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసాడు.ఇతని తండ్రి దానప్పజట్టి, తల్లి సంగమ్మ. ముక్కు సూటి మనిషి అని పేరు పడ్డ జట్టి కర్ణాటక రాష్ట్రం,బీజాపూర్ జిల్లా, జమఖండిలో [[1912]], [[సెప్టెంబరు 10]] న జన్మించాడు.<ref>{{Cite web|url=https://www.mapsofindia.com/who-is-who/government-politics/b-d-jatti.html|title=B. D. Jatti: Biography, Family, Early days in Politics, Criticisms & Awards|date=2018-02-03|website=Who-is-who|language=en|access-date=2020-04-20}}</ref>బసప్పజత్తి బి.ఏ.ఎల్.ఎల్.బి చదివి అనేక పదవులు చేపట్టాడు.అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్టంలో హైదరాబాదు నందు 1975 ఏప్రియల్ 12 నుండి జరిగిన తొలి ప్రపంచ తెలుగు మహాసభలకు బి.డి జెట్టి ముఖ్యఅతిధిగా అప్పటి ఉపరాష్ట్రపతి హోదాలో హాజరయ్యాడు.ఆనాటి సభలలో తెలుగు ప్రసంగాన్ని కన్నడభాశలోకన్నడభాషలో రాసుకుని ప్రసగించాడు.<ref>https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-503876</ref>ఉపరాష్ట్రపతిగా 1974 నుండి 1979 వరకు ఉపరాష్ట్రపతి పదవిలో కొనసాగాడు.<ref>{{Cite web|url=https://www.notificationsadda.in/showStudyMaterial.php?id=63&title=%3Cb%3E%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%20%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AA%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B1%81%20-%20%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%20%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95%E0%B0%A4%E0%B0%B2%E0%B1%81%3C/b%3E|title=భారత రాష్ట్రపతులు - వారి ప్రత్యేకతలు|website=www.notificationsadda.in|access-date=2020-04-20}}</ref>
 
<br />
"https://te.wikipedia.org/wiki/బి.డి._జెట్టి" నుండి వెలికితీశారు