వీరమాచనేని సరోజిని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వీరమాచనేని సరోజిని''' [[రంగస్థలం|రంగస్థల]] [[నటి]], తొలితరం [[బుర్రకథ]] కళాకారిణి.<ref name="విశిష్ట తెలుగు మహిళలు">{{cite book|last1=వీరమాచనేని సరోజిని|first1=విశిష్ట తెలుగు మహిళలు|title=దామెర వేంకట సూర్యారావు|publisher=రీమ్ పబ్లికేషన్స్|isbn=978-81-8351-2824|page=208|accessdate=27 April 2017}}</ref>తెలుగు చలనచిత్ర దర్శకుడు [[వీరమాచనేని మధుసూదనరావు]] భార్య. పూర్తిగా మహిళలతో [[చిన్నారి పాపలు]] సినిమా తీసి గిన్నిస్ రికార్డుకి ఎక్కింది.
 
== జననం ==
"https://te.wikipedia.org/wiki/వీరమాచనేని_సరోజిని" నుండి వెలికితీశారు