వీరమాచనేని సరోజిని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
== కళారంగం ==
 
== సినిమారంగం ==
సరోజిని నిర్వాహకురాలిగా 12మంది మహిళ భాగస్వామ్యంతో 'శ్రీమాతా పిక్చర్స్' అనే చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఆ సంస్థ ద్వారా నటి [[సావిత్రి (నటి)|సావిత్రి]] తొలిసారి దర్శకత్వంలో [[చిన్నారి పాపలు]] సినిమా నిర్మించింది. ఈ చిత్రానికి సరోజిని కథను అందించగా, గాయని [[పి.లీల]] తొలిసారిగా సంగీతం అందించింది. నిర్మాణం, దర్శకత్వం, సంగీతం, నృత్య దర్శకత్వం, కళాదర్శకత్వం మొదలైన విభాగాలను మహిళలే నిర్వహించిన ఈ చిత్రం గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించడమేకాకుండా 1968లో ద్వితీయ ఉత్తమచిత్రంగా నంది అవార్డు పొందింది.
 
"https://te.wikipedia.org/wiki/వీరమాచనేని_సరోజిని" నుండి వెలికితీశారు