వీరమాచనేని సరోజిని: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
== కళారంగం ==
[[విజయవాడ]]లోని ''అచ్చమాంబ క్లీనిక్'' కేంద్రంగా [[ప్రజానాట్యమండలి]] నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో శిక్షణ పొందిన కళాకారిణిగాసరోజిని అనేక నాటక ప్రదర్శనల్లో, బుర్రకథ ప్రదర్శనల్లో పాల్గొన్నది. పాటలు కూడా పాడింది.
 
== సినిమారంగం ==
"https://te.wikipedia.org/wiki/వీరమాచనేని_సరోజిని" నుండి వెలికితీశారు