వీరమాచనేని సరోజిని: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''వీరమాచనేని సరోజిని''' [[రంగస్థలం|రంగస్థల]] [[నటి]], తొలితరం [[బుర్రకథ]] కళాకారిణి.<ref name="విశిష్ట తెలుగు మహిళలు">{{cite book|last1=వీరమాచనేని సరోజిని|first1=విశిష్ట తెలుగు మహిళలు|title=దామెర వేంకట సూర్యారావు|publisher=రీమ్ పబ్లికేషన్స్|isbn=978-81-8351-2824|page=208|accessdate=27 April 2017}}</ref>తెలుగు చలనచిత్ర దర్శకుడు [[వీరమాచనేని మధుసూదనరావు]] భార్య. పూర్తిగా మహిళలతో [[చిన్నారి పాపలు]] సినిమా తీసి [[గిన్నిస్ రికార్డులు|గిన్నిస్ రికార్డు]]లో స్థానం పొందింది.
 
== జీవిత విషయాలు ==
== జననం ==
సరోజిని [[కృష్ణా జిల్లా]], [[ఆత్మకూరు]] లో జన్మించింది.<ref name="గిన్నిస్ రికార్డ్ లో చిన్నారిపాపలు">{{cite web|last1=నా ప్రపంచం బ్లాగ్|title=గిన్నిస్ రికార్డ్ లో చిన్నారిపాపలు|url=http://naprapamcham.blogspot.in/2009/01/blog-post_18.html|website=naprapamcham.blogspot.in|accessdate=27 April 2017}}</ref> దర్శకుడు మధుసూదనరావును పెళ్లి చేసుకున్న తరువాత [[మద్రాసు]]లో కొన్నేళ్ళు ఉండి, చివరి రోజులలో [[హైదరాబాదు]]లో గడిపింది.
 
== కళారంగం ==
"https://te.wikipedia.org/wiki/వీరమాచనేని_సరోజిని" నుండి వెలికితీశారు