వీరమాచనేని సరోజిని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
== కళారంగం ==
[[విజయవాడ]]లోని ''అచ్చమాంబ క్లీనిక్'' కేంద్రంగా [[ప్రజానాట్యమండలి]] నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో శిక్షణ పొందిన సరోజిని అనేక నాటక ప్రదర్శనల్లో, బుర్రకథ ప్రదర్శనల్లో పాల్గొన్నది. పాటలు కూడా పాడింది. కొండేపూడి ''రాధ కథకురాలిగా, సరోజిని పృచ్ఛకురాలిగా, తాపీ రాజమ్మ విశ్లేషకురాలిగా ఏర్పడిన కృష్ణాజిల్లా మహిళా బుర్రకథ దళం ఆధ్వర్యంలో [[అల్లూరి సత్యనారాయణరాజు''సీతారామరాజు]], వీరటాన్య జీవిత చరిత్రలను బుర్రకథలుగా చెప్పేవారు. అల్లూరి బుర్రకథ ద్వారా [[బ్రిటిష్]] వ్యతిరేకధోరణిని, జాతీయభావాన్ని పెంపొందించడంలో సరోజిని ముఖ్యపాత్ర పోషించింది.
 
== సినిమారంగం ==
"https://te.wikipedia.org/wiki/వీరమాచనేని_సరోజిని" నుండి వెలికితీశారు