వీరమాచనేని సరోజిని: కూర్పుల మధ్య తేడాలు

ఫోటో ఎక్కింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
| birth_name = సరోజిని దేవి
| birth_date =
| birth_place = ఆత్మకూరు, [[కృష్ణా జిల్లా]]
| birth_place =
| native_place =
| death_date = 1999
పంక్తి 39:
 
== జీవిత విషయాలు ==
సరోజిని [[కృష్ణా జిల్లా]], [[ఆత్మకూరు]] లోఆత్మకూరులో జన్మించింది.<ref name="గిన్నిస్ రికార్డ్ లో చిన్నారిపాపలు">{{cite web|last1=నా ప్రపంచం బ్లాగ్|title=గిన్నిస్ రికార్డ్ లో చిన్నారిపాపలు|url=http://naprapamcham.blogspot.in/2009/01/blog-post_18.html|website=naprapamcham.blogspot.in|accessdate=27 April 2017}}</ref> దర్శకుడు మధుసూదనరావును ప్రేమ వివాహం చేసుకున్న తరువాత [[మద్రాసు]]<nowiki/>లో కొన్నేళ్ళు ఉండి, చివరి రోజులలో [[హైదరాబాదు]]<nowiki/>లో గడిపింది. వీరికి ఇద్దరు అమ్మాయిలు (వీణా, వాణి).<ref name="తెలుగ్గోడు: ‘విక్టరీ’ మధుసూదన్ రావు కన్నుమూత">{{cite web |last1=తెలుగ్గోడు |first1=(సాక్షి వార్త) |title=తెలుగ్గోడు: ‘విక్టరీ’ మధుసూదన్ రావు కన్నుమూత |url=http://teluggodu.blogspot.com/2012/01/blog-post_2830.html |website=teluggodu.blogspot.com |accessdate=20 April 2020 |date=11 January 2012}}</ref>
 
== కళారంగం ==
[[విజయవాడ]]<nowiki/>లోని ''అచ్చమాంబ క్లీనిక్'' కేంద్రంగా [[ప్రజానాట్యమండలి]] నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో శిక్షణ పొందిన సరోజిని అనేక నాటక ప్రదర్శనల్లో, బుర్రకథ ప్రదర్శనల్లో పాల్గొన్నది. పాటలు కూడా పాడింది. కొండేపూడి రాధ కథకురాలిగా, సరోజిని పృచ్ఛకురాలిగా, తాపీ రాజమ్మ విశ్లేషకురాలిగా ఏర్పడిన కృష్ణాజిల్లా మహిళా బుర్రకథ దళం ఆధ్వర్యంలో [[అల్లూరి సీతారామరాజు]], వీరటాన్య జీవిత చరిత్రలను బుర్రకథలుగా చెప్పేవారు. అల్లూరి బుర్రకథ ద్వారా [[బ్రిటిష్]] వ్యతిరేకధోరణిని, జాతీయభావాన్ని పెంపొందించడంలో సరోజిని ముఖ్యపాత్ర పోషించింది.<ref name="దారిదీపం డా. అచ్చమాంబ">{{cite web |last1=భూమిక |first1=వ్యాసాలు |publisher=వేములపల్లి సత్యవతి |title=దారిదీపం డా. అచ్చమాంబ |url=http://bhumika.org/archives/8030 |website=www.bhumika.org |accessdate=20 April 2020 |date=6 October 2018}}</ref>
 
== సినిమారంగం ==
సరోజిని నిర్వాహకురాలిగా 12మంది మహిళ భాగస్వామ్యంతో 'శ్రీమాతా పిక్చర్స్' అనే చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఆ సంస్థ ద్వారా నటి [[సావిత్రి (నటి)|సావిత్రి]] తొలిసారి దర్శకత్వంలో 1967లో [[చిన్నారి పాపలు]] సినిమా నిర్మించింది. ఈ చిత్రానికి సరోజిని కథను అందించగా, గాయని [[పి.లీల]] తొలిసారిగా సంగీతం అందించింది. నిర్మాణం, దర్శకత్వం, సంగీతం, నృత్య దర్శకత్వం, కళాదర్శకత్వం మొదలైన విభాగాలను మహిళలే నిర్వహించిన ఈ చిత్రం గిన్నిస్ బుక్ లోబుక్‌లో స్థానం సంపాదించడమేకాకుండా 1968లో ద్వితీయ ఉత్తమచిత్రంగా నంది అవార్డు పొందింది.
 
'''నిర్మించినవి'''
"https://te.wikipedia.org/wiki/వీరమాచనేని_సరోజిని" నుండి వెలికితీశారు