సాత్త్వికాభినయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
''సాత్త్వికాభినయం'' [[చతుర్విధ అభినయములు]] లలో నాలుగవదినాలుగవ అభినయం.

== రకాలు ==
సత్త్వమనగా హృదయంలో ఆవిర్భవించిన భావం. ఇది మానవుల హృదయాలలో అవ్యక్తంగా ఉంటుంది. దీనిని ఉపయోగించి నటించడమే '''సాత్త్వికాభినయం'''. భావ ప్రకటన అనేది ఈ సాత్త్వికాభినమే.
 
ఇది రెండు విధాలుగా ఉంటుంది.
Line 6 ⟶ 9:
 
విభావానుభావ వ్యభిచారి సంయోగాద్రస నిష్పత్తి: అని భరతుడు చెప్పడం వల్ల ప్రేక్షకులలో అణిగివున్న రసాలను విభావానుభావ వ్యభిచారీ భావాల సంయోగం వల్ల నటుడు రసానుభూతి పొందగలుగుతాడు. ఇలా ప్రేక్షకులలో రసానుభూతిని కలిగించడమే సాత్త్వికాభినయం.
== మూలాలు ==
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
* సాత్త్వికాభినయం, [[నాటక విజ్ఞాన సర్వస్వం]], పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట.635.
 
"https://te.wikipedia.org/wiki/సాత్త్వికాభినయం" నుండి వెలికితీశారు