శిక్ష: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి వర్గం:చట్టం ను చేర్చారు (హాట్కేట్ ఉపయోగించి) |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి}}
[[File:Alavoine Rab fenyítése Temesváron.jpg|thumb|upright|హంగరీలో నేరస్థుడికి శిక్ష, 1793]]
'''శిక్ష''' లేదా '''దండన''' అనేది సాధారణంగా [[నేరం]], అన్యాయం, అక్రమం చేయు వారికి విధించునది. ఏవరైనా నియమాలను ఉల్లంఘించినట్లయితే వారికి శిక్షను విధిస్తారు, శిక్షను పొందిన వారు శిక్షార్హులు అవుతారు. సాధారణంగా నేరస్తులలో మార్పు తీసుకువచ్చేందుకు శిక్షలను విధిస్తారు, శిక్షార్హులు తమ శిక్షలను అనుభవిస్తున్నపుడు తమ తప్పుకు పశ్చాతాపం చెంది మంచివారుగా మారుతారు. నేరాన్ని బట్టి శిక్షలు ఉంటాయి, పెద్ద నేరానికి పెద్ద శిక్ష, చిన్న నేరానికి చిన్న శిక్ష విధిస్తారు. [[చట్టం|చట్టాల]] ప్రకారం శిక్షలు ఉంటాయి. [[న్యాయమూర్తి|న్యాయాధికారులు]] వాదనలు విన్న తరువాత తుది తీర్పుగా దోషులకు శిక్షను విధిస్తారు. కఠినకారాగారశిక్ష, యావజ్జీవ కారాగారశిక్ష, మరణశిక్ష అనేవి పెద్ద శిక్షలు. చెడ్డవారికి యాదృచ్ఛికంగా ఏదైనా కష్టం కలిగితే తగిన శాస్తి (దేవుడు వేసే శిక్ష) జరిగినది అని అంటారు. కొన్నిసార్లు మంచివారికి కూడా శిక్షలు పడవచ్చు, మంచివారికి శిక్ష పడకూడదనే ఉద్ధేశంతో వంద మంది దోషులు తప్పించుకున్నప్పటికి ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదంటారు.
|