"బి.డి. జెట్టి" కూర్పుల మధ్య తేడాలు

చి
సమాచారపెట్టెతో వివరాలు కూర్పు
చి (వ్యాసం విస్తరణ)
చి (సమాచారపెట్టెతో వివరాలు కూర్పు)
{{Infobox person
| name = బి.డి. జెట్టి
| residence = జంఖండి, సవాల్గి
| other_names = బసప్ప దానప్ప జెట్టి
| image =
| imagesize =250px
| caption =
| birth_name = బసప్ప దానప్ప జెట్టి
| birth_date = 1912, సెప్టెంబరి 10
| birth_place = జంఖండి, సవాల్గి
| native_place = [[కర్ణాటక|కర్నాటక రాష్ట్రం]], [[బాగల్‌కోట్ జిల్లా]],జంఖండి, సవాల్గి
| death_date =200,2 జూన్ 2
| death_place =
| death_cause =
| known = [[రాజకీయ నాయకుడు]]
| education = బి.ఏ.ఎల్.ఎల్.బి
| occupation = న్యాయవాది
| employer = [[భారత రాష్ట్రపతి]], [[భారత ఉపరాష్ట్రపతులు- జాబితా|భారత ఉపరాష్ట్రపతి]]
| alma_mater =
| years_active = ఉపరాష్ట్రపతిగా 1974 - 1979
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party = భారత జాతీయ కాంగ్రెసు
| boards =
| religion = హిందూ
| spouse =
| partner =
| children =
| father =దానప్పజెట్టి
| mother =సంగమ్మ
| website = http://vicepresidentofindia.nic.in/jati.asp
| footnotes =
| height =
| weight =
| parents =
| relatives =
}}
 
'''బి.డి.జెట్టి''' గా పిలవబడే బసప్ప దానప్ప జెట్టి తాత్కాలిక [[భారత రాష్ట్రపతి]] బాధ్యతలు స్వీకరించిన వారిలో రెండవవాడు.[[1974]], [[ఆగస్టు 24]] నుండి రాష్ట్రపతిగా పనిచేయుచున్న [[ఫకృద్దీన్ అలీ అహ్మద్]] హఠాత్తుగా మరణించడంతో బసప్ప జెట్టి కొంత కాలం తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసాడు.ఇతని తండ్రి దానప్పజెట్టి, తల్లి సంగమ్మ.వీరిది కన్నడ [[లింగాయతి|లింగాయత్]] కుటుంబం.తండ్రి కిరాణా వ్యాపారి. ముక్కు సూటి మనిషి అని పేరు పడ్డ జెట్టి [[కర్ణాటక|కర్ణాటక రాష్ట్రం]],[[విజాపుర|బీజాపూర్ జిల్లా]], [[జంఖండి]], తాలుకా సవాల్గి గ్రామంలో [[1912]], [[సెప్టెంబరు 10]] న జన్మించాడు.<ref>{{Cite web|url=https://www.mapsofindia.com/who-is-who/government-politics/b-d-jatti.html|title=B. D. Jatti: Biography, Family, Early days in Politics, Criticisms & Awards|date=2018-02-03|website=Who-is-who|language=en|access-date=2020-04-20}}</ref>మృదువుగా మాట్లాడే జెట్టి [[పురపాలక సంఘం]] సభ్యుడిగా వినయపూర్వకమైన రాజకీయజీవితంతో ప్రారంభమై, ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో భారతదేశపు రెండవ అత్యున్నత కార్యాలయానికి ఎదిగాడు.[[ఉప రాష్ట్రపతి|ఉపరాష్ట్రపతిగా]] 1974 నుండి 1979 వరకు కొనసాగాడు.<ref>{{Cite web|url=https://www.notificationsadda.in/showStudyMaterial.php?id=63&title=%3Cb%3E%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%20%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AA%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B1%81%20-%20%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%20%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95%E0%B0%A4%E0%B0%B2%E0%B1%81%3C/b%3E|title=భారత రాష్ట్రపతులు - వారి ప్రత్యేకతలు|website=www.notificationsadda.in|access-date=2020-04-20}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2917202" నుండి వెలికితీశారు