"బి.డి. జెట్టి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (సమాచారపెట్టెతో వివరాలు కూర్పు)
}}
 
'''బి.డి.జెట్టి''' గా పిలవబడే బసప్ప దానప్ప జెట్టి తాత్కాలిక [[భారత రాష్ట్రపతి]] బాధ్యతలు స్వీకరించిన వారిలో రెండవవాడు.[[1974]], [[ఆగస్టు 24]] నుండి రాష్ట్రపతిగా పనిచేయుచున్న [[ఫకృద్దీన్ అలీ అహ్మద్]] హఠాత్తుగా మరణించడంతో బసప్ప జెట్టి కొంత కాలం తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసాడు.ఇతని తండ్రి దానప్పజెట్టి, తల్లి సంగమ్మ.వీరిది కన్నడ [[లింగాయతి|లింగాయత్]] కుటుంబం.తండ్రి కిరాణా వ్యాపారి. ముక్కు సూటి మనిషి అని పేరు పడ్డ జెట్టి [[కర్ణాటక|కర్ణాటక రాష్ట్రం]],[[విజాపుర|బీజాపూర్ జిల్లా]], [[జంఖండి]], తాలుకా సవాల్గి గ్రామంలో [[1912]], [[సెప్టెంబరు 10]] న జన్మించాడు. <ref>{{Cite web|url=https://www.mapsofindia.com/who-is-who/government-politics/b-d-jatti.html|title=B. D. Jatti: Biography, Family, Early days in Politics, Criticisms & Awards|date=2018-02-03|website=Who-is-who|language=en|access-date=2020-04-20}}</ref> మృదువుగా మాట్లాడే జెట్టి [[పురపాలక సంఘం]] సభ్యుడిగా వినయపూర్వకమైన రాజకీయజీవితంతో ప్రారంభమై, ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో భారతదేశపు రెండవ అత్యున్నత కార్యాలయానికి ఎదిగాడు.[[ఉప రాష్ట్రపతి|ఉపరాష్ట్రపతిగా]] 1974 నుండి 1979 వరకు కొనసాగాడు.<ref>{{Cite web|url=https://www.notificationsadda.in/showStudyMaterial.php?id=63&title=%3Cb%3E%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%20%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AA%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B1%81%20-%20%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%20%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95%E0%B0%A4%E0%B0%B2%E0%B1%81%3C/b%3E|title=భారత రాష్ట్రపతులు - వారి ప్రత్యేకతలు|website=www.notificationsadda.in|access-date=2020-04-20}}</ref>
 
== ప్రారంభ జీవితం ==
జెట్టి కుటుంబ ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొని విద్యను పూర్తి చేశాడు.బసప్పజెట్టి బి.ఏ.ఎల్.ఎల్.బి చదివి అనేక పదవులు చేపట్టాడు.[[ముంబై|బొంబాయి]] విశ్వవిద్యాలయంతో[[విశ్వవిద్యాలయం]]<nowiki/>తో అనుబంధంగా ఉన్న కొల్హాపూర్‌లోని[[కొల్హాపూర్]]‌లోని  రాజారామ్ లా కాలేజీ నుండి [[న్యాయం|న్యాయశాస్త్రంలో]] గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు. తరువాత అతను తన స్వస్థలమైన [[జంఖండి]]<nowiki/>లో న్యాయవాది వృత్తి ప్రారంభించి చాలా తక్కువ కాలం పాటు మాత్రమే న్యాయ ప్రాక్టీసును ప్రారంభించాడు.
 
== రాజకీయ జీవితం ==
 
== మైసూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ==
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తరువాత జెట్టి కర్ణాటక శాసనసభలో సభ్యుడయ్యాడు.1961 మైసూరు భూ సంస్కరణల చట్టానికి మార్గం సుగమం చేసే భూ సంస్కరణల కమిటీ ఛైర్మన్ గా వ్యవహరించాడు. ఈ బిల్లును ఆమోదించినప్పుడు జెట్టి ముఖ్యమంత్రిగా, [[కడిదాల్ మంజప్ప]] రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. 1958 లో ఎస్.నిజలింగప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగినప్పుడు, కాంగ్రెస్ పార్టీ తరుపున అతను 1958 లో మైసూర్ ముఖ్యమంత్రి అయ్యాడు. 1962 వరకు ఆపదవిలో కొనసాగాడు<ref name="stat22">{{cite news|url=http://hindu.com/2002/06/08/stories/2002060803600600.htm|title=His simplicity survived rewards of public life|date=8 June 2002|newspaper=The Hindu}}</ref>మూడవ సార్వత్రిక ఎన్నికలలో జంఖండి నియోజకవర్గం నుండి తిరిగి ఎన్నికైన జట్టిని 1962 జూలై 2 న [[ఎస్. నిజలింగప్ప|ఎస్.నిజలింగప్ప]] మంత్రిత్వ శాఖలో ఆర్థిక మంత్రిగా నియమించారు. అదే నియోజకవర్గం నుండి నాల్గవ అసెంబ్లీకి తిరిగి ఎన్నికయి, ఆహార పౌర సరఫరాల శాఖకు మంత్రిగా నియమితులయ్యారు.
 
== తరువాత రాజకీయ జీవితం ==
జెట్టి ప్రతిభ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.1968 లో పాండిచేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యాడు.1972 లో ఒడిశా గవర్నర్‌గా, 1974 లో భారత ఐదవ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించాడు. అతను 1977 లో ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మరణం తరువాత కొంతకాలం తాత్కాలిక ప్రెసిడెంట్ పదవిలో కొనసాగాడు.<ref name="stat21">{{cite web|url=http://www.timescontent.com/tss/showcase/preview-buy/125415/News/B-D-Jatti-M-H-Beg.html|title=B.D.Jatti swearing in ceremony|newspaper=The Times of India}}</ref> అయితే జెట్టి అధ్యక్ష పదవి వివాదం లేకుండా లేదు.1977 ఏప్రియల్ లో కేంద్ర హోంమంత్రి [[చరణ్ సింగ్]] తొమ్మిది రాష్ట్రాల శాశన సభలను రద్దు చేయడానికి చర్చనీయాంశమైన నిర్ణయం తీసుకున్నప్పుడు, జెట్టి ఈ ఉత్తర్వుపై సంతకం చేయడానికి నిరాకరించాడు. రాష్ట్రపతి కేబినెట్ సలహాను అంగీకరించే సంప్రదాయాన్ని ఉల్లంఘించారని కొందరు అభిప్రాయపడ్డారు. తరువాత అతను ఈ ఉత్తర్వుపై సంతకం చేసినప్పటికీ, కేంద్రం యొక్క చర్య రాజకీయంగా రాజ్యాంగబద్ధంగా సరైంది కాదని కూడా జెట్టి అభిప్రాయపడ్డాడు.1979 లో ఉపరాష్ట్రపతిగా పదవీవిరమణ చేసిన తరువాత, దేశంలోని రాజకీయ పరిస్థితులను బాగా గమనించే వ్యక్తిగా జెట్టి వెలుగులోకి వచ్చాడు.<ref name="stat23">{{cite news|url=http://hindu.com/2002/06/08/stories/2002060803600600.htm|title=His simplicity survived rewards of public life|date=8 June 2002|newspaper=The Hindu}}</ref>
 
== ప్రపంచ తెలుగు మహసభల ముఖ్య అథిధి ==
అవిభాజ్య [[ఆంధ్రప్రదేశ్|ఆంధ్రప్రదేశ్‌]] రాష్ట్టంలో [[హైదరాబాదు]] నందు 1975 ఏప్రియల్ 12 నుండి జరిగిన తొలి [[ప్రపంచ తెలుగు మహాసభలు|ప్రపంచ తెలుగు మహాసభలకు]] బి.డి జెట్టి ముఖ్యఅతిధిగా అప్పటి ఉపరాష్ట్రపతి హోదాలో హాజరయ్యాడు.ఆనాటి సభలలో [[ప్రసంగం|తెలుగు ప్రసంగాన్ని]] కన్నడభాషలో రాసుకుని ప్రసగించాడుప్రసంగించాడు.<ref>https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-503876</ref>
 
== జెట్టి నిర్వహించిన పదవులు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2917207" నుండి వెలికితీశారు