బి.డి. జెట్టి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
}}
 
'''బి.డి.జెట్టి''' గా పిలవబడే బసప్ప దానప్ప జెట్టి తాత్కాలిక [[భారత రాష్ట్రపతి]] బాధ్యతలు స్వీకరించిన వారిలో రెండవవాడు.[[1974]], [[ఆగస్టు 24]] నుండి రాష్ట్రపతిగా పనిచేయుచున్న [[ఫకృద్దీన్ అలీ అహ్మద్]] హఠాత్తుగా మరణించడంతో బసప్ప జెట్టి కొంత కాలం తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసాడు.ఇతని తండ్రి దానప్పజెట్టి, తల్లి సంగమ్మ.వీరిది కన్నడ [[లింగాయతి|లింగాయత్]] కుటుంబం.తండ్రి కిరాణా వ్యాపారి. ముక్కు సూటి మనిషి అని పేరు పడ్డ జెట్టి [[కర్ణాటక|కర్ణాటక రాష్ట్రం]],[[విజాపుర|బీజాపూర్ జిల్లా]], [[జంఖండి]], తాలుకా సవాల్గి గ్రామంలో [[1912]], [[సెప్టెంబరు 10]] న జన్మించాడు. <ref>{{Cite web|url=https://www.mapsofindia.com/who-is-who/government-politics/b-d-jatti.html|title=B. D. Jatti: Biography, Family, Early days in Politics, Criticisms & Awards|date=2018-02-03|website=Who-is-who|language=en|access-date=2020-04-20}}</ref> మృదువుగా మాట్లాడే జెట్టి [[పురపాలక సంఘం]] సభ్యుడిగా రాజకీయజీవితంతోరాజకీయ జీవితంతో ప్రారంభమై, ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో భారతదేశపు రెండవ అత్యున్నత కార్యాలయానికి ఎదిగాడు.[[ఉప రాష్ట్రపతి|ఉపరాష్ట్రపతిగా]] 1974 నుండి 1979 వరకు కొనసాగాడు.<ref>{{Cite web|url=https://www.notificationsadda.in/showStudyMaterial.php?id=63&title=%3Cb%3E%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%20%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AA%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B1%81%20-%20%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%20%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95%E0%B0%A4%E0%B0%B2%E0%B1%81%3C/b%3E|title=భారత రాష్ట్రపతులు - వారి ప్రత్యేకతలు|website=www.notificationsadda.in|access-date=2020-04-20}}</ref>
 
== ప్రారంభ జీవితం ==
జెట్టి కుటుంబ ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొని విద్యను పూర్తి చేశాడు.బసప్పజెట్టి బి.ఏ.ఎల్.ఎల్.బి చదివి అనేక పదవులు చేపట్టాడు.[[ముంబై|బొంబాయి]] [[విశ్వవిద్యాలయం]]<nowiki/>తో అనుబంధంగా ఉన్న [[కొల్హాపూర్]]‌లోని  రాజారామ్ లా కాలేజీ నుండి [[న్యాయం|న్యాయశాస్త్రంలో]] గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు. తరువాత అతను తన స్వస్థలమైన [[జంఖండి]]<nowiki/>లో న్యాయవాది వృత్తి ప్రారంభించి చాలా తక్కువ కాలం పాటు మాత్రమే న్యాయ ప్రాక్టీసును ప్రారంభించాడు.
 
== రాజకీయ జీవితం ==
"https://te.wikipedia.org/wiki/బి.డి._జెట్టి" నుండి వెలికితీశారు