ఒరాకిల్ సంస్థ: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ : ఒరాకిల్ సంస్థ
 
విస్తరణ
పంక్తి 1:
{{విస్తరణ}}
{{మొలక}}
[[ఒరాకిల్]] ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒక సాఫ్టువేర్ సంస్థ. దీన్ని [[1977]] లో కనుగొనడం జరిగింది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద సుమారు 145 దేశాలలో కార్యాలయాలు కలిగి ఉంది. [[2005]] గణాంకాల ప్రకారం ఇది ప్రపంచ వ్యాప్తంగా 50000 మంది ఉద్యోగస్తులను కలిగిఉంది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద సాఫ్టువేరు సంస్థ.
[[ఒరాకిల్]] ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒక సాఫ్టువేర్ సంస్థ.
 
లారెన్స్ జె ఎల్లిసన్ (లారీ ఎల్లిసన్) సంస్థ స్థాపించినప్పటినుంచీ ప్రధాన కార్యనిర్వహణాధికారి(సీఈఓ)గా ఉన్నాడు. [[2004]]లో జెఫ్రీ ఓ హెన్లీని ఆయన స్థానంలో నియమించేవరకూ అధ్యక్షుడిగా నియమించేంతవరకూ ఎల్లిసన్ బోర్డు అధ్యక్షుడిగా ఉన్నాడు. దీని ప్రకారం ఎల్లిసన్ సీఈవో పదవిలో కొనసాగుతాడు. ఫోర్బ్స్ పత్రిక ఒకసారి ఎల్లిసన్ ను ప్రపంచ ధనికుల్లో ప్రథముడిగా అంచనా వేసింది.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ఒరాకిల్_సంస్థ" నుండి వెలికితీశారు