మోదుగుల రవికృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
| portaldisp = <!-- "on", "yes", "true", etc.; or omit -->
}}
'''మోదుగుల రవికృష్ణ''' [[తెలుగు భాష|తెలుగు భాషా]] [[ఉపాధ్యాయుడు]], [[రచయిత|పుస్తక రచయిత]], [[సంపాదకుడు]], [[ప్రచురణ|ప్రచురణకర్త]].<ref>[http://www.prajasakti.com/Article/Guntur/1997576 మోదుగుల రవికృష్ణ అధ్యక్షతన జరిగిన ఒక కార్యక్రమ వివరాలు]</ref>
==బాల్యం, విద్య==
రవికృష్ణ [[మే 15]] , [[1973]]న గుంటూరు జిల్లాలోని బాపట్లలో పుట్టాడు. మోదుగుల రామలక్ష్మి, జయరామిరెడ్డి ఇతని తల్లిదండ్రులు. ఇతను పాఠశాల విద్య, డిగ్రీ బాపట్లలోనే పూర్తి చేసాడు. బి.ఎడ్, ఎం.ఎడ్ గుంటూరు ఆర్‌వీఆర్‌ఆర్ కళాశాలలో, ఎం.ఎ. దూరవిద్యా విధానంలో [[ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం]] నుండి, ఎం.ఫిల్. ఎం.ఎస్. విశ్వవిద్యాలయం, తమిళనాడు నుండి పూర్తి చేసాడు.
"https://te.wikipedia.org/wiki/మోదుగుల_రవికృష్ణ" నుండి వెలికితీశారు