సాత్త్వికాభినయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
ఇది రెండు విధాలుగా ఉంటుంది.
'''1.# అంతరం:''' మనసును ఆశ్రయించుకొని ఉంటుంది.
'''2.# బాహ్యం:''' దేహాన్ని ఆశ్రయించుకొని ఉంటుంది.
 
విభావానుభావ వ్యభిచారి సంయోగాద్రస నిష్పత్తి: అని భరతుడు చెప్పడం వల్ల ప్రేక్షకులలో అణిగివున్న రసాలను విభావానుభావ వ్యభిచారీ భావాల సంయోగం వల్ల నటుడు రసానుభూతి పొందగలుగుతాడు. ఇలా ప్రేక్షకులలో రసానుభూతిని కలిగించడమే సాత్త్వికాభినయం.<ref>సాత్త్వికాభినయం, [[నాటక విజ్ఞాన సర్వస్వం]], పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట.635.
పంక్తి 12:
 
== ఇతర వివరాలు ==
# [[పి.ఎస్.ఆర్. అప్పారావు]] రాసిన ''సాత్త్వికాభినయం'' పుస్తకంను 1993లో [[తెలుగు విశ్వవిద్యాలయం]] ప్రచురించింది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/సాత్త్వికాభినయం" నుండి వెలికితీశారు