భాను ప్రకాష్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
reference added
పంక్తి 35:
}}
 
'''భాను ప్రకాష్''' (బొల్లంపల్లి భాను ప్రకాష్ రావు) ([[ఏప్రిల్ 21]], [[1939]] - [[జూన్ 7]], [[2009]]) [[తెలంగాణ రాష్ట్రం]] చెందిన [[రంగస్థలం|రంగస్థల]] [[నటుడు]], [[దర్శకుడు]].<ref name="బహుముఖ నటప్రతిభాశాలి భానుప్రకాష్‌">{{cite news|last1=నవతెలంగాణ|title=బహుముఖ నటప్రతిభాశాలి భానుప్రకాష్‌|url=http://api.navatelangana.com/article/sopathi/314849|accessdate=21 April 2017 |date=4 June 2016 |archiveurl=http://web.archive.org/web/20200421075445/http://api.navatelangana.com/article/sopathi/314849 |archivedate=21 April 2020}}</ref><ref>భానుప్రకాశ్, [[నాటక విజ్ఞాన సర్వస్వం]], పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట.447.</ref>
 
== జననం ==
పంక్తి 50:
తర్వాత [[తెలుగు]] సంగీత, నాటకరంగంలో భాను ప్రకాష్ వెనుతిరిగి చూడనే లేదు. ‘గాలివాన’, ‘గుడిగంటలు’, ‘గాలిపటం’, ‘శ్రీమాన్ శ్రీమతి’ వంటి నాటకాలలో నటిస్తూ, దర్శకత్వం వహించాడు. 1964లో ‘యాచకులు’లో భాను ప్రకాష్ ప్రదర్శించిన నటనను విమర్శకులు సైతం మెచ్చుకున్నారు. భాను ప్రకాష్ స్వయంగా ‘కళారాధన’ సంస్థను స్థాపించారు. దాని ఆధ్వర్యంలో ‘వలయం’, ‘ గాలివాన’, ‘ కెరటాలు’ వంటి నాటకాలు ప్రదర్శించారు. ఆ రోజుల్లో ఈ సంస్థను ‘గ్రేట్ ఈస్ట్రన్ సర్కస్8 కంపెని’ అని గొప్పగా పిలిచేవారు. ఈ సంస్థ ద్వారా నటుడు [[నూతన్ ప్రసాద్]] నాటకరంగానికి పరిచయమయ్యాడు.
 
ఒకసారి ‘చీకటి కోణాలు’ నాటకంలో భాను ప్రకాష్ నటనను [[స్థానం నరసింహారావు]] వారు అభినందించారు. ఇంకా ‘[[ఆకాశవాణి]]’లో కూడా ఆయన ‘ఏ గ్రేడ్’ ఆర్టిస్టుగా చాలా నాటకాల్లో పాల్గొన్నారు. [[ఢిల్లీ]], [[మద్రాస్]], [[కలకత్తా]], కాన్పూర్‌లలో నాటకాలను ప్రదర్శించి పలువురి మెప్పు పొందారు. ‘చంద్రగుప్త’, ‘[[కన్యాశుల్కం (నాటకం)|కన్యాశుల్కం]]’, ‘విశ్వశాంతి’, ‘సుడిగాలి’, ‘ఆపద్భాందవులు’, ‘న్యాయం’, ‘పత్తర్ కె ఆంసూ’, ‘తాజ్ కీ ఛాయామే’, ‘గాలివాన ’, ‘జీవన్నాటకం’, ‘ఒంటి కాలి పురుగు’, ‘గాలి గోపురం’, ‘బాపూ బాటలో’ వంటి [[నాటకాలు]] ఈయనకు మంచి పేరు తెచ్చాయి. ‘ప్రతిధ్వనులు’, ‘ప్రతిబింబాలు’, ‘వాన వెలిసింది’, ‘గాలిపటం’, ‘కాలం వెనక్కు వెళ్లింది’ వంటి నాటికల్లో ఈయన తన నటనను కూడా ప్రదర్శించి మంచిపేరుగాంచారు.<ref>భానుప్రకాశ్, [[నాటక విజ్ఞాన సర్వస్వం]], పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట.448.</ref>
 
‘చంద్రగుప్త’, ‘[[కన్యాశుల్కం (నాటకం)|కన్యాశుల్కం]]’, ‘విశ్వశాంతి’, ‘సుడిగాలి’, ‘ఆపద్భాందవులు’, ‘న్యాయం’, ‘పత్తర్ కె ఆంసూ’, ‘తాజ్ కీ ఛాయామే’, ‘గాలివాన ’, ‘జీవన్నాటకం’, ‘ఒంటి కాలి పురుగు’, ‘గాలి గోపురం’, ‘బాపూ బాటలో’ వంటి [[నాటకాలు]] ఈయనకు మంచి పేరు తెచ్చాయి. ‘ప్రతిధ్వనులు’, ‘ప్రతిబింబాలు’, ‘వాన వెలిసింది’, ‘గాలిపటం’, ‘కాలం వెనక్కు వెళ్లింది’ వంటి నాటికల్లో ఈయన తన నటనను కూడా ప్రదర్శించి మంచిపేరుగాంచారు.
 
తెలుగునాట నాటక వికాసానికి అనితరంగా దోహదం చేసిన ఉదాత్త కళాకారుడు భాను ప్రకాష్. ప్రధానంగా [[హైదరాబాదు]] రాష్ట్రంలో సాంఘిక నాటకానికి బీజావాహన చేసింది ఈయనే.
"https://te.wikipedia.org/wiki/భాను_ప్రకాష్" నుండి వెలికితీశారు