భాను ప్రకాష్: కూర్పుల మధ్య తేడాలు

reference added
పంక్తి 46:
మేనమామ ధరణి శ్రీనివాసరావు [[నాటక రచయిత]] అవ్వడంవల్ల భాను ప్రకాష్ కేశవ్ మెమోరియల్ స్కూల్లో చదువుతున్న సమయంలో 11 ఏళ్ల వయస్సులోనే తొలిసారిగా వార్షికోత్సవాల సందర్భంగా స్టేజీపై ''తార్‌మార్'' నాటకంలో నటించాడు. ప్రిన్సిపాల్ మొమెంటోతో ప్రశంసించడంతో నటనపట్ల తనలోని ఆసక్తిని పెంచుకున్న భాను ప్రకాష్ తమ కాలనీలోని మిత్రులతో కలిసి నాటకాలు రూపొందించి [[వినాయకచవితి]] మండపాల్లో ప్రదర్శించేవాడు. హైదరాబాదులో [[ఎస్.కె. ఆంజనేయులు]]కు చెందిన నాటక సంస్థ నిర్వహించే ‘విసృతి’ నాట్యమండలి నాటకాలు, రిహార్సల్స్‌ని చూసి తాను కూడా నాటక దర్శకత్వం చేయాలనుకున్నాడు.
 
తర్వాతఇంటర్ కాలేజీస్థాయి నాటక పోటీల్లో [[తెలుగుసైఫాబాద్]] సంగీత,సైన్స్ నాటకరంగంలోకళాశాల భానునుండి ప్రకాష్స్వీయ వెనుతిరిగిదర్శకత్వంలో చూడనే లేదు‘డాక్టర్ యజ్ఞం’ నాటికలో డా. యజ్ఞం పాత్రలో నటించాడు. ఆ పోటీలో బహుమతులు రావడంతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే విజయం సాధించాడు. ఆ తరువాత ‘గాలివాన’, ‘గుడిగంటలు’, ‘గాలిపటం’, ‘శ్రీమాన్ శ్రీమతి’ వంటి నాటకాలలో నటిస్తూ, దర్శకత్వం వహించాడు. 1964లో ‘యాచకులు’లో భాను ప్రకాష్ నటనకు ప్రదర్శించినమంచి నటననుగుర్తింపు విమర్శకులు సైతం మెచ్చుకున్నారువచ్చింది. భాను ప్రకాష్ స్వయంగా ‘కళారాధన’ సంస్థను స్థాపించారు. దాని ఆధ్వర్యంలోస్థాపించి ‘వలయం’, ‘ గాలివాన’, ‘ కెరటాలు’ వంటి నాటకాలు ప్రదర్శించారుప్రదర్శించాడు. ఆ రోజుల్లో ఈ సంస్థను ‘గ్రేట్ ఈస్ట్రన్ సర్కస్8 కంపెని’ అని గొప్పగా పిలిచేవారు. ఈ సంస్థ ద్వారా నటుడు [[నూతన్ ప్రసాద్]] నాటకరంగానికి పరిచయమయ్యాడు.
[[సైఫాబాద్]] సైన్స్ కాలేజీలో చదువుతున్నప్పుడు ఇంటర్ కాలేజీస్థాయి నాటక పోటీలు జరిగాయి. అందులో వారి కళాశాల నుండి భీంసేన్ రావ్ దర్శకత్వంలో ‘డాక్టర్ యజ్ఞం’ నాటికను వేయడానికి నటీనటుల ఎంపిక జరుగుతోంది. అందులో భాను ప్రకాష్ కి ఏదైనా వేషం వేయాలనిపించింది. మొత్తం 30 మంది పోటీదారుల్లో తాను ఎంపికవుతానో లేనో అనుకున్నారు. కానీ, చివరికి భీంసేన్ రావ్ భానుని పిలిచి డా॥ యజ్ఞం పాత్ర డైలాగ్‌ను చెప్పించుకున్నాడు. మూడు రోజుల తర్వాత అందులోని ఆ ప్రధాన పాత్ర (డా॥ యజ్ఞం) కోసం భాను ప్రకాష్ ఎంపికైనట్లు ప్రకటించారు. ఇది తనకు ఊహించని అవకాశం. అయితే, భాను దానిని ఊరికే పోనీయలేదు. చక్కగా సకాలానికి ఉపయోగించుకున్నారు. రిహార్సల్స్‌కి ముందు భీంసేన్ రావ్ సెలవులో వెళ్లవలసి రావడంతో దర్శకత్వ బాధ్యతలను ఆయన భానుకి అప్పగించి వెళ్లారు. పూర్వానుభవం ఏమీ లేకున్నా ఆ బాధ్యతను చక్కగా నిర్వర్తించారు. తిరిగి వచ్చిన భీంసేన్ నటులకు లభించిన తర్ఫీదును చూసి ఆశ్చర్యపోయారు. భానును ఆనందంతో అలింగనం చేసుకున్నారు. ఆ నాటిక అద్భుతంగా రాణించింది. దానికి బహుమతులూ వచ్చాయి. ఇలా తొలి అడుగులోనే విజయం సాధించారు.
 
ఒకసారి ‘చీకటి కోణాలు’ నాటకంలో భాను ప్రకాష్ నటనను [[స్థానం నరసింహారావు]] వారు అభినందించారుఅభినందించాడు. ఇంకా ‘[[ఆకాశవాణి]]’లో కూడా ఆయన ‘ఏ గ్రేడ్’ ఆర్టిస్టుగా చాలా నాటకాల్లో పాల్గొన్నారుపాల్గొన్నాడు. [[ఢిల్లీ]], [[మద్రాస్]], [[కలకత్తా]], కాన్పూర్‌లలో నాటకాలను ప్రదర్శించి పలువురి మెప్పు పొందారుప్రదర్శించాడు. ‘చంద్రగుప్త’, ‘[[కన్యాశుల్కం (నాటకం)|కన్యాశుల్కం]]’, ‘విశ్వశాంతి’, ‘సుడిగాలి’, ‘ఆపద్భాందవులు’, ‘న్యాయం’, ‘పత్తర్ కె ఆంసూ’, ‘తాజ్ కీ ఛాయామే’, ‘గాలివాన ’, ‘జీవన్నాటకం’, ‘ఒంటి కాలి పురుగు’, ‘గాలి గోపురం’, ‘బాపూ బాటలో’ వంటి [[నాటకాలు]] ఈయనకు మంచి పేరు తెచ్చాయి. ‘ప్రతిధ్వనులు’, ‘ప్రతిబింబాలు’, ‘వాన వెలిసింది’, ‘గాలిపటం’, ‘కాలం వెనక్కు వెళ్లింది’ వంటి నాటికల్లో ఈయన తన నటననునటన కూడాద్వారాను ప్రదర్శించిమంచిపేరు మంచిపేరుగాంచారుపొందాడు.<ref>భానుప్రకాశ్, [[నాటక విజ్ఞాన సర్వస్వం]], పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట.448.</ref> ప్రధానంగా [[హైదరాబాదు]] రాష్ట్రంలో సాంఘిక నాటకానికి నాంది పలికాడు.
తర్వాత [[తెలుగు]] సంగీత, నాటకరంగంలో భాను ప్రకాష్ వెనుతిరిగి చూడనే లేదు. ‘గాలివాన’, ‘గుడిగంటలు’, ‘గాలిపటం’, ‘శ్రీమాన్ శ్రీమతి’ వంటి నాటకాలలో నటిస్తూ, దర్శకత్వం వహించాడు. 1964లో ‘యాచకులు’లో భాను ప్రకాష్ ప్రదర్శించిన నటనను విమర్శకులు సైతం మెచ్చుకున్నారు. భాను ప్రకాష్ స్వయంగా ‘కళారాధన’ సంస్థను స్థాపించారు. దాని ఆధ్వర్యంలో ‘వలయం’, ‘ గాలివాన’, ‘ కెరటాలు’ వంటి నాటకాలు ప్రదర్శించారు. ఆ రోజుల్లో ఈ సంస్థను ‘గ్రేట్ ఈస్ట్రన్ సర్కస్8 కంపెని’ అని గొప్పగా పిలిచేవారు. ఈ సంస్థ ద్వారా నటుడు [[నూతన్ ప్రసాద్]] నాటకరంగానికి పరిచయమయ్యాడు.
 
ఒకసారి ‘చీకటి కోణాలు’ నాటకంలో భాను ప్రకాష్ నటనను [[స్థానం నరసింహారావు]] వారు అభినందించారు. ఇంకా ‘[[ఆకాశవాణి]]’లో కూడా ఆయన ‘ఏ గ్రేడ్’ ఆర్టిస్టుగా చాలా నాటకాల్లో పాల్గొన్నారు. [[ఢిల్లీ]], [[మద్రాస్]], [[కలకత్తా]], కాన్పూర్‌లలో నాటకాలను ప్రదర్శించి పలువురి మెప్పు పొందారు. ‘చంద్రగుప్త’, ‘[[కన్యాశుల్కం (నాటకం)|కన్యాశుల్కం]]’, ‘విశ్వశాంతి’, ‘సుడిగాలి’, ‘ఆపద్భాందవులు’, ‘న్యాయం’, ‘పత్తర్ కె ఆంసూ’, ‘తాజ్ కీ ఛాయామే’, ‘గాలివాన ’, ‘జీవన్నాటకం’, ‘ఒంటి కాలి పురుగు’, ‘గాలి గోపురం’, ‘బాపూ బాటలో’ వంటి [[నాటకాలు]] ఈయనకు మంచి పేరు తెచ్చాయి. ‘ప్రతిధ్వనులు’, ‘ప్రతిబింబాలు’, ‘వాన వెలిసింది’, ‘గాలిపటం’, ‘కాలం వెనక్కు వెళ్లింది’ వంటి నాటికల్లో ఈయన తన నటనను కూడా ప్రదర్శించి మంచిపేరుగాంచారు.<ref>భానుప్రకాశ్, [[నాటక విజ్ఞాన సర్వస్వం]], పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట.448.</ref>
 
తెలుగునాట నాటక వికాసానికి అనితరంగా దోహదం చేసిన ఉదాత్త కళాకారుడు భాను ప్రకాష్. ప్రధానంగా [[హైదరాబాదు]] రాష్ట్రంలో సాంఘిక నాటకానికి బీజావాహన చేసింది ఈయనే.
 
== సినిమా రంగం ==
"https://te.wikipedia.org/wiki/భాను_ప్రకాష్" నుండి వెలికితీశారు