భాను ప్రకాష్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 51:
 
== సినిమా రంగం ==
ఒకసారి భాను ప్రకాష్ నాటకాన్ని చూసిన నిర్మాత [[దుక్కిపాటి మధుసూదనరావు]] తొలుత తన [[డాక్టర్ చక్రవర్తి]] (1964) సినిమాలో ఒక చిన్న పాత్రను ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఆయనే పూలరంగడులో ఎలాంటి టెస్టు లేకుండానే పూర్తి నిడివి పాత్రను ఇచ్చారు. ఇందులోఆయన తనదైన విభిన్నమైన విలనీని చూపారాయన. పెద్ద నటులు చాలామందే ఉన్న ఈ సినిమాలో తన నాటకానుభవంతో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారాయన. ‘నాకు రంగస్థలంపైనే తొలి ప్రేమ. తీరుబడి దొరికితే తప్ప సినిమాలవైపు చూడను’ అనే వారాయన. నాటక రంగం పట్ల ఆయనకున్న అభిలాషకు, నిబద్దతకు ఇది నిదర్శనం.<ref name="బహుముఖ నటప్రతిభాశాలి భానుప్రకాష్‌">{{cite news|last1=నవతెలంగాణ|title=బహుముఖ నటప్రతిభాశాలి భానుప్రకాష్‌|url=http://api.navatelangana.com/article/sopathi/314849|accessdate=21 April 2017 |date=4 June 2016 |archiveurl=http://web.archive.org/web/20200421075445/http://api.navatelangana.com/article/sopathi/314849 |archivedate=21 April 2020}}</ref>
ఇలా రంగస్థలంపైనే గాక సినిమాల్లోనూ భాను ప్రకాష్ పలు పాత్రలు పోషించారు. కాకపోతే, తన ప్రథమ ప్రాధాన్యం నాటకాలకే ఇచ్చారు. సినీ పాత్రలలోనూ తనదైన విలక్షణతను ప్రదర్శించారు. [[పూల రంగడు (1967 సినిమా)|పూలరంగడు]] (1967), [[చదువుకున్న అమ్మాయిలు]] (1963), [[బుద్ధిమంతుడు (సినిమా)|బుద్ధిమంతుడు]], [[ఆత్మీయులు]] (1969), [[అమాయకురాలు]] (1971), [[విచిత్ర బంధం]] (1972), [[భక్త తుకారాం]] (1973), [[అన్నదమ్ముల అనుబంధం]] (1975), [[కల్పన]] (1977), [[అన్నదమ్ముల సవాల్]] (1978), [[ముద్దుల కొడుకు]], [[సీతే రాముడైతే]] (1979), [[పారిజాతం (సినిమా)|పారిజాతం]], [[శుభోదయం (సినిమా)|శుభోదయం]], [[అగ్ని సంస్కారం]] (1980), [[గురుశిష్యులు]] (1981), [[పెళ్లీడు పిల్లలు]] (1982), [[యుగకర్తలు]] (1987), పల్లె పిలిచింది [[రాధాకృష్ణ (సినిమా)|రాధాకృష్ణ]], [[చిల్లర దేవుళ్లు]], [[దయామయుడు]] తదితర రెండు డజన్లకు పైగా సినిమాలలోనూ నటించారాయన.
 
# [[పూల రంగడు (1967 సినిమా)|పూలరంగడు]] (1967)
ఒకసారి భాను ప్రకాష్ నాటకాన్ని చూసిన నిర్మాత [[దుక్కిపాటి మధుసూదనరావు]] తొలుత తన [[డాక్టర్ చక్రవర్తి]] (1964) సినిమాలో ఒక చిన్న పాత్రను ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఆయనే పూలరంగడులో ఎలాంటి టెస్టు లేకుండానే పూర్తి నిడివి పాత్రను ఇచ్చారు. ఇందులోఆయన తనదైన విభిన్నమైన విలనీని చూపారాయన. పెద్ద నటులు చాలామందే ఉన్న ఈ సినిమాలో తన నాటకానుభవంతో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారాయన. ‘నాకు రంగస్థలంపైనే తొలి ప్రేమ. తీరుబడి దొరికితే తప్ప సినిమాలవైపు చూడను’ అనే వారాయన. నాటక రంగం పట్ల ఆయనకున్న అభిలాషకు, నిబద్దతకు ఇది నిదర్శనం.
# [[చదువుకున్న అమ్మాయిలు]] (1963)
 
# [[బుద్ధిమంతుడు (సినిమా)|బుద్ధిమంతుడు]]
ఆయన నటించిన చివరి సినిమా [[శంకర్‌దాదా జిందాబాద్]].<ref name="బహుముఖ నటప్రతిభాశాలి భానుప్రకాష్‌">{{cite news|last1=నవతెలంగాణ|title=బహుముఖ నటప్రతిభాశాలి భానుప్రకాష్‌|url=http://api.navatelangana.com/article/sopathi/314849|accessdate=21 April 2017 |date=4 June 2016 |archiveurl=http://web.archive.org/web/20200421075445/http://api.navatelangana.com/article/sopathi/314849 |archivedate=21 April 2020}}</ref>
# [[ఆత్మీయులు]] (1969)
# [[అమాయకురాలు]] (1971)
# [[విచిత్ర బంధం]] (1972)
# [[భక్త తుకారాం]] (1973)
# [[అన్నదమ్ముల అనుబంధం]] (1975)
# [[కల్పన]] (1977)
# [[అన్నదమ్ముల సవాల్]] (1978)
# [[ముద్దుల కొడుకు]]
# [[సీతే రాముడైతే]] (1979)
# [[పారిజాతం (సినిమా)|పారిజాతం]]
# [[శుభోదయం (సినిమా)|శుభోదయం]]
# [[అగ్ని సంస్కారం]] (1980)
# [[గురుశిష్యులు]] (1981)
# [[పెళ్లీడు పిల్లలు]] (1982)
# [[యుగకర్తలు]] (1987)
# పల్లె పిలిచింది
# [[రాధాకృష్ణ (సినిమా)|రాధాకృష్ణ]]
# [[చిల్లర దేవుళ్లు]]
# [[దయామయుడు]]
# [[శంకర్‌దాదా జిందాబాద్]] (చివరి సినిమా)
 
== అవార్డులు, పురస్కారాలు ==
"https://te.wikipedia.org/wiki/భాను_ప్రకాష్" నుండి వెలికితీశారు