భాను ప్రకాష్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
}}
 
'''భాను ప్రకాష్''' (బొల్లంపల్లి భాను ప్రకాష్ రావు) ([[ఏప్రిల్ 21]], [[1939]] - [[జూన్ 7]], [[2009]]) [[తెలంగాణ రాష్ట్రం]] చెందిన [[రంగస్థలం|రంగస్థల]] [[నటుడు]], [[దర్శకుడు]].<ref name="బహుముఖ నటప్రతిభాశాలి భానుప్రకాష్‌">{{cite news|last1=నవతెలంగాణ|title=బహుముఖ నటప్రతిభాశాలి భానుప్రకాష్‌|url=http://api.navatelangana.com/article/sopathi/314849|accessdate=21 April 2017 |date=4 June 2016 |publisher=హెచ్‌.రమేష్‌బాబు |archiveurl=http://web.archive.org/web/20200421075445/http://api.navatelangana.com/article/sopathi/314849 |archivedate=21 April 2020}}</ref><ref>భానుప్రకాశ్, [[నాటక విజ్ఞాన సర్వస్వం]], పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట.447.</ref>
 
== జననం ==
భాను ప్రకాష్ [[1939]], [[ఏప్రిల్ 21]]న వెంకటహరి, అండాలమ్మ దంపతులకు [[నల్లగొండ]]లో జన్మించాడు.<ref name="బహుముఖ నటప్రతిభాశాలి భానుప్రకాష్‌">{{cite news|last1=నవతెలంగాణ|title=బహుముఖ నటప్రతిభాశాలి భానుప్రకాష్‌|url=http://api.navatelangana.com/article/sopathi/314849|accessdate=21 April 2017 |date=4 June 2016 |publisher=హెచ్‌.రమేష్‌బాబు |archiveurl=http://web.archive.org/web/20200421075445/http://api.navatelangana.com/article/sopathi/314849 |archivedate=21 April 2020}}</ref>
 
== వివాహం - ఉద్యోగం ==
పంక్తి 51:
 
== సినిమా రంగం ==
ఒకసారి భాను ప్రకాష్ నాటకాన్ని చూసిన నిర్మాత [[దుక్కిపాటి మధుసూదనరావు]] తొలుత తన [[డాక్టర్ చక్రవర్తి]] (1964) సినిమాలో ఒక చిన్న పాత్రను ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఆయనే పూలరంగడులో ఎలాంటి టెస్టు లేకుండానే పూర్తి నిడివి పాత్రను ఇచ్చారు. ఇందులోఆయన తనదైన విభిన్నమైన విలనీని చూపారాయన. పెద్ద నటులు చాలామందే ఉన్న ఈ సినిమాలో తన నాటకానుభవంతో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారాయన. ‘నాకు రంగస్థలంపైనే తొలి ప్రేమ. తీరుబడి దొరికితే తప్ప సినిమాలవైపు చూడను’ అనే వారాయన. నాటక రంగం పట్ల ఆయనకున్న అభిలాషకు, నిబద్దతకు ఇది నిదర్శనం.<ref name="బహుముఖ నటప్రతిభాశాలి భానుప్రకాష్‌">{{cite news|last1=నవతెలంగాణ|title=బహుముఖ నటప్రతిభాశాలి భానుప్రకాష్‌|url=http://api.navatelangana.com/article/sopathi/314849|accessdate=21 April 2017 |date=4 June 2016 |publisher=హెచ్‌.రమేష్‌బాబు |archiveurl= http://web.archive.org/web/20200421075445/http://api.navatelangana.com/article/sopathi/314849 |archivedate=21 April 2020}}</ref>
 
{{Div col|colwidth=15em|gap=2em}}
పంక్తి 91:
* కిన్నెర ఉగాది పురస్కారం.
* నాటక కృషీవలుడు పురస్కారం.
* రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక [[నంది నాటక పరిషత్తు#నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం|నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం]] (2017) వంటివి ఎన్నో ఆయనను వరించాయి.<ref name="బహుముఖ నటప్రతిభాశాలి భానుప్రకాష్‌">{{cite news|last1=నవతెలంగాణ|title=బహుముఖ నటప్రతిభాశాలి భానుప్రకాష్‌|url=http://api.navatelangana.com/article/sopathi/314849|accessdate=21 April 2017 |date=4 June 2016 |publisher=హెచ్‌.రమేష్‌బాబు |archiveurl= http://web.archive.org/web/20200421075445/http://api.navatelangana.com/article/sopathi/314849 |archivedate=21 April 2020}}</ref>
 
== మరణం ==
చివరి శ్వాస వరకు నాటకం కోసమే జీవించిన భాను ప్రకాష్ [[2009]], [[జూన్ 7]] న తన 70వ యేట తనువు చాలించారు.<ref name="బహుముఖ నటప్రతిభాశాలి భానుప్రకాష్‌">{{cite news|last1=నవతెలంగాణ|title=బహుముఖ నటప్రతిభాశాలి భానుప్రకాష్‌|url=http://api.navatelangana.com/article/sopathi/314849|accessdate=21 April 2017 |date=4 June 2016 |publisher=హెచ్‌.రమేష్‌బాబు |archiveurl=http://web.archive.org/web/20200421075445/http://api.navatelangana.com/article/sopathi/314849 |archivedate=21 April 2020}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/భాను_ప్రకాష్" నుండి వెలికితీశారు