నంది నాటక పరిషత్తు - 2013: కూర్పుల మధ్య తేడాలు

506 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
==నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం==
నాటకరంగానికి విశేషమైన సేవలందించిన వారికి '''నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం ''' పేరిట ఒక లక్ష రూపాయల నగదు పారితోషికంతో ఘనంగా సత్కరిస్తున్నారు.
2013 సంవత్సరానికి గాను [[పేపకాయల లక్ష్మణరావు]] (పౌరాణిక నాటకం) గారికి అందజేశారు.<ref name="రంగరంగ వైభవంగా రంగస్థల పండుగ">{{cite news |last1=ప్రజాశక్తి |first1=జిల్లాలు |title=రంగరంగ వైభవంగా రంగస్థల పండుగ |url=http://www.prajasakti.com/Content/1635775 |accessdate=21 April 2020 |work=www.prajasakti.com |date=16 May 2015 |archiveurl=http://web.archive.org/web/20200421084746/http://www.prajasakti.com/Content/1635775 |archivedate=21 April 2020}}</ref>
 
== జ్యూరి సభ్యులు ==
1,94,830

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2917677" నుండి వెలికితీశారు